Stylish star allu arjun surendar reddy and bujji movie starts in mid april

stylish star, allu arjun, surendar reddy ,and bujji movie ,starts in mid april,

stylish star allu arjun, surendar reddy and bujji movie starts in mid april

17.gif

Posted: 02/12/2012 02:51 PM IST
Stylish star allu arjun surendar reddy and bujji movie starts in mid april

           allu_arjuఅల్లు అర్జున్ - సురేందర్ రెడ్డి తొలిసారిగా జతకట్టబోతున్నారు. ఇందులో చాలా ఆసక్తి కరమయిన విషయం ఏంటంటే స్టైలిష్ స్టార్ గా పేరు ఉన్న అల్లు అర్జున్....ఒకరైతే... స్టైలిష్ టేకింగ్ తో చిత్రాలు చేసే డైరెక్టర్ గా పేరున్న  సురేందర్ రెడ్డి.. వీరిరువురూ కలిసి ఈ చిత్రం చేస్తుండటంతో ఔట్ పుట్  ఎలా ఉంటుంది అనేది చాలా ఆసక్తికరం.
          surendar_reddy మనకందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..  ఈ సినిమాను బుజ్జి నిర్మిస్తున్నారు. ఇక  షూటింగ్ ఎప్పటినుంచి మొదలవుతుందనేదానిపై ఏప్రిల్, మే అని వార్తలొస్తున్నప్పటికీ ఖచ్చితంగా ఏప్రిల్ మధ్యనుంచి చిత్రీకరణ మొదలు కానుంది. 
         bujji.jpeg ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వం లో ఒక చిత్రం చేస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం లో రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న “ఎవడు” చిత్రం లో ఒక కీలకమైన పాత్ర కూడా చేస్తున్నసంగతి తెలిసిందే.


... …avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Big b amitab bachhans operation success
Film actor jagapathi babu birthday today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles