Film actor jagapathi babu birthday today

film actor, jagapathi babu ,birthday ,today,

film actor jagapathi babu birthday today

6.gif

Posted: 02/12/2012 01:39 PM IST
Film actor jagapathi babu birthday today

         jaga ప్రముఖ టాలీవుడ్ నటుడు జగపతి బాబు పుట్టిన రోజు ఇవాళ. కారణంగా, ఈ ఉదయం నుంచీ ఆయన ఇంటిలో కోలాహల వాతావరణం నెలకొంది. కుటుంభ సభ్యలు, స్నేహితులు, బంధుమిత్రుల గ్రీటింగ్స్ తో ఆయన యమ జిజీ గా మారారు. ప్రస్తుతం ఆయన నాలుగు చిత్రాలలో నటిస్తూ తీరిక లేకుండా ఉన్నఆయన ఇవాళ అన్నిపనులూ ప్రక్కన పెట్టి ఇంట్లో యంజాయ్ చేస్తున్నారు.
          జగపతిబాబు అసలు పేరు వీరమాచనేని జగపతి రావు చౌదరి. సినిమాల్లోకి వస్తాననటంతో  ఆయన తండ్రి రాజేంద్రప్రసాద్ చౌదరి,  జగపతి బాబు పేరుతో ఇండస్ట్రీకి పంపించారు. ప్రస్తుతం ఆయన జగపతిబాబు పేరుతోనే అందరికీ సుపరిచితం..
          birthday బాబు ‘సింహ స్వప్నం’ సినిమాతో తెలుగు చలచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 1993 లో రామ్ గోపాల్ వర్మ తీసిన ‘గాయం’ చిత్రంతో ఫేమస్ అయ్యారు. ఆయన నటించిన చిత్రాలలో సముద్రం, గాయం, మావిచిగురు, శుభమస్తు, మావిడాకులు, ఆశయం, అంతఃపురం, శుభలగ్నం, శుభాకాంక్షలు వంటి చిత్రాలు ఆయనకి మంచి పేరు తీసుకొచ్చాయి. జగపతిబాబుకు ఆంధ్రావిశేష్.కామ్ బర్త్డే  విషస్ చెబుతోంది.


... …avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Stylish star allu arjun surendar reddy and bujji movie starts in mid april
Esha deol to get engaged to businessman beau  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles