Big b amitab bachhans operation success

big b ,amitab bachhan's ,operation ,success,

big b amitab bachhan's operation success

13.gif

Posted: 02/12/2012 03:22 PM IST
Big b amitab bachhans operation success

          amitaముంబై లోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో బాలీవుడ్ నటుడు, బిగ్ ‘బి’ అమితాబ్ బచ్చన్ కు నిర్వహించిన ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. గత కొన్ని రోజులుగా ఆయన కడుపు నొప్పితో బాధపడుతుండడంతో తప్పనిసరి పరిస్థితులలో ఆయనకు ఆపరేషన్ చేశారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారనీ, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు.
          amitab_now_safeకూలి (1982) చిత్రీకరణ లో తగిలిన గాయం అమితాబ్ బచ్చన్ ను ముప్పై ఏళ్ళయినా వెంటాడుతూనే ఉంది. ఈ ఉదయం మూడు గంటల పాటు అమితాబ్ కి శాస్త్ర చికిత్స చేసారు వైద్యులు. అనంతరం అభిషేక్ బచ్చన్ మీడియాతో మాట్లాడుతూ గతం లో జరిగిన ప్రమాదం వల్లే ఈ నొప్పి వచ్చిందన్నారు. ప్రస్తుతం అమితాబ్ కోలుకుంటున్నారని చెప్పారు. ఆపరేషన్ థియేటర్ నుండి వార్డుకు తరలించారని ప్రస్తుతం వైద్యులు పరిశీలనలో ఉంచారని జూనియర్ బచ్చన్ వెల్లడించారు.రెండు రోజుల్లో అమితాబ్ ను ఆస్ప్రతి నుంచి డిచ్చారి్జ చేస్తారు. 


…avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  February month movies
Stylish star allu arjun surendar reddy and bujji movie starts in mid april  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles