Nandamoori bala krishna latest movie kalki

nandamoori bala krishna, latest movie, kalki, movie shooting ,starts from today ,on wards with pooja ,

nandamoori bala krishna latest movie kalki movie shooting starts from today on wards with pooja

6.gif

Posted: 02/06/2012 12:30 PM IST
Nandamoori bala krishna latest movie kalki

kalki_movieనందమూరి బాలయ్యబాబు వరుస సినిమాలతో యమ జోరుమీదున్నారు. సింహాసినిమా ఘన విజయం మొదలు బాలయ్య వరుసగా సినిమాలు చేస్తూ తన సత్తాచాటుతున్నారు. పౌరాణిక పాత్రలు చేయటంలో తన సామర్థ్యాన్ని శ్రీరామరాజ్యంతో మళ్లీ నిరూపించిన ఈ నటసింహం ప్రస్తుతం అధినాయకుడుచిత్ర షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ అవగానే మరో విభిన్న మైన కథాంశంతో తెరకెక్కబోతోన్న కల్కిరూపంలో ప్రేక్షకులను పలకరించేందుకు రాబోతున్నాడు.

parvati_meltonబాలయ్య నటించబోయే కొత్త చిత్రం ‘కల్కి’ ఈ రోజు అన్నపూర్ణ స్టుడియోలో ప్రారంభం కానుంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక పూజ కార్యక్రమాలతో ముహూర్తపు షాట్ చిత్రీకరించనున్నారు. ఈ చిత్రానికి రవికుమార్ చావాలి దర్శకత్వం వహిస్తుండగా రమేష్ పుప్పాల నిర్మిస్తున్నారు.

ramesh_puppalaపవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్ర స్క్రిప్ట్ కూడా బాగా వచ్చినట్లు సమాచారం. బాలయ్య సరసన పార్వతి మెల్టన్ హీరొయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న ‘అధినాయకుడు’ చిత్రీకరణ పూర్తయిన వెంటనే మార్చిలో కల్కి చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ కల్కిచిత్రం కూడా బాలయ్యకు మంచి విజయాన్ని అందించాలని ఆశిద్దాం..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mega star chiranjeevi guest appereance in gabbarsingh movie
Top producer allu arvind  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles