Mega star chiranjeevi guest appereance in gabbarsingh movie

mega star, chiranjeevi, guest appereance, in gabbarsingh, movie,

mega star chiranjeevi guest appereance in gabbarsingh movie

9.gif

Posted: 02/06/2012 01:08 PM IST
Mega star chiranjeevi guest appereance in gabbarsingh movie

  megastarఅవునా... అంటే., అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. మెగాస్టార్ చిరంజీవి వెండితెరపై ఓ గెస్ట్ రోల్ లో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న 'గబ్బర్ సింగ్' సినిమాలో తమ్ముడితో కలిసి చిరంజీవి అతిధి పాత్రలో నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ మూవీలో పవన్ తో కలిసి మెగాస్టార్ ఓ పాటలో స్టెప్పులేస్తారని సమాచారం. ఇందు కోసం దేవిశ్రీ ప్రసాద్ మాంచి బీట్ తో పాట కూడా రెడీ చేశాడని తెలుస్తోంది.

gabbar_singhగతంలో చిరంజీవి నటించిన 'శంకర్ దాదా ఎమ్బీబీఎస్', 'శంకర్ దాదా జిందాబాద్' సినిమాలలో అన్నయ్యతో కలిసి పవన్ కల్యాణ్ అతిధి పాత్రల్లో నటించాడు. ఆ తర్వాత చిరంజీవి.. తన తనయుడు రామ్ చరణ్ నటించిన 'మగధీర' సినిమాలో గెస్ట్ రోల్ పోషించిన సీన్స్ అద్భుతంగా పండిన సంగతి మనకి తెలుసు. కాగా, ప్రస్తుత విషయం మెగా అభిమానులకు, సినీ ప్రేక్షకులకు మరింత ఆహ్లాదాన్ని ఇవ్వటమేకాదు, గబ్బర్ సింగ్సినిమాకీ హైలెట్ గా నిలుస్తుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Model and tamil film actress keroline mariyat
Nandamoori bala krishna latest movie kalki  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles