Bollywood actress madhuri deekshit

bollywood, actress, madhuri ,deekshit ,

bollywood actress madhuri deekshit

21.gif

Posted: 02/06/2012 11:18 AM IST
Bollywood actress madhuri deekshit

            wax_statue_of_madhuri_dikshit కేవలం బాలీవుడ్ నే కాదు, యావత్ దక్షిణ భారత సినిమానూ కొన్నేళ్ల పాటు ఉర్రూతలూగించిన కథానాయిక మాధురీ దీక్షిత్. ఈ అందగత్తెను లండన్ వాసులు ఇకపై రోజూ సందర్శించుకునే అవకాశం రాబోతోంది. లండన్ లోని మేడం టుస్సాడ్ వ్యాక్స్ మ్యూజియంలో ఈ సుందరాంగి కొలువుదీరనుంది.

wax_statue_of_ishఆమె మైనపు బొమ్మను ఈ మ్యూజియంలో మార్చి 7 న ఆవిష్కరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వర్తమానం ఇప్పటికే మాధురీ దీక్షిత్ కి సదరు మ్యూజియం నుంచి అందింది. ఈ మైనపు బొమ్మ తయారుకావడానికి నాలుగు నెలల సమయం పట్టింది. సుమారు లక్షా ఏభై వేల పౌండ్లు ఇందుకోసం ఖర్చు చేశారు.amitab

ఇప్పటికే ఆ మ్యూజియంలో షారుఖ్, సల్మాన్, హృతిక్, ఐశ్వర్య రాయ్, కరీనా కపూర్ వంటి బాలీవుడ్ తారల మైనపు బొమ్మలు అక్కడ కొలువుదీరాయి. కొంత ఆలస్యమైనప్పటికీ ఇప్పుడైనా మాధురీ మాధుర్యాన్ని లండన్ వాసులే కాదు, అంతర్జాతీయంగా ఎంతో మంది విదేశీ పర్యాటకులు సందర్శించే ఆ మ్యూజియమ్ లో కొలువు తీరటం సంతోషదాయకం. sharukh

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Top producer allu arvind
Love journey audio release at ccl match  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles