Prabhas rebal movie

prabhas, rebal, movie, last schedule ,will start, in 15th, of this month ,

prabhas rebal movie last schedule will start in 15th of this month

14.gif

Posted: 02/01/2012 06:29 PM IST
Prabhas rebal movie

              aaa యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, తమన్నా, దీక్షాసేథ్ కలసి నటిస్తోన్న చిత్రం రెబల్’. ఈ చిత్రాన్ని రాఘవ లారెన్స్ డైరెక్ట్ చేస్తున్నారు. భారీ గా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ ఫిబ్రవరి 15 నుంచి నిరాటంకంగా సాగుతుంది. ఇప్పటివరకూ 70 శాతం చిత్రీకరణ పూర్తయిందని చిత్ర నిర్మాతలు వెల్లడించారు.

deekshasఎలాంటి రాజీ లేకుండా ఈ చిత్రాన్ని లారెన్స్ తెరకెక్కిస్తున్నారని నిర్మాతలు జె. భగవాన్, జె. పుల్లారావు వెల్లడించారు. ప్రభాస్ కెరీర్ లోనే ఈ సినిమా హై బడ్జెట్ చిత్రమన్నారు. హీరోయిన్లు తమన్నా, దీక్షాసేథ్ ఒకరికొకరు పోటీగాఈ సినిమాలో తమ ప్రతిభ చూపుతున్నారని దర్శకుడు రాఘవ లారెన్స్ తెలిపారు.

tamannaభారీ తారాగణం ముఖ్య పాత్రలు పోషిస్తోన్న ఈ మూవీకి సంగీతం తమన్ అందిస్తున్నారు. ఫొటోగ్రఫి : సి. రాంప్రసాద్. మాటలు : డార్లింగ్ స్వామి, ఎడిటింగ్ : మార్తాండ్ కె. వెంకటేష్. ఆర్ట్ : ప్రకాష్, ఫైట్స్ : రామ్ – లక్ష్మణ్.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Victory venkatesh and prince mahesh babu
Samanta siddarth movie will start from tomarrow onwards  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles