Victory venkatesh and prince mahesh babu

victory ,venkatesh, and prince ,mahesh, babu, letest, movie ,seetamma, vaakitlo, cirimalle ,chettu ,another, shooting ,schedule, will begin ,in tamilnadu,

victory venkatesh and prince mahesh babu letest movie seetamma vaakitlo cirimalle chettu another shooting schedule will begin in tamilnadu

15.gif

Posted: 02/01/2012 06:57 PM IST
Victory venkatesh and prince mahesh babu

seetamma_vaa_si_cheవిక్టరీ వెంకటేష్, ప్రిన్స్ మహేష్ బాబు కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం తాజా షెడ్యులు షూటింగు ఈ నెల 6 నుంచి జరుగుతుంది. తమిళనాడులోని కుట్రాలం ప్రాంతంలో ఈ షెడ్యులు నిర్వహించడానికి ప్లాన్ చేశారు. వెంకటేష్, మహేష్ బాబు సహా ప్రధాన తారాగణమంతా ఈ షూటింగులో పాల్గొంటారు.

sriశ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యులు షూటింగు విశాఖపట్నం, హైదరాబాదులలో జరిగింది. వెంకటేష్, సమంతా తదితరులు పాల్గొన్న కొన్ని ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించారు. వెంకటేష్, మహేష్ బాబు అన్నదమ్ములుగా నటిస్తున్న ఈ చిత్రంలో సమంతా, అమలాపాల్, అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్నారని సమాచారం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Love ly latest telugu movie in the direction of jaya
Prabhas rebal movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles