సిద్ధార్థ్ హీరోగా నందిని రెడ్డి డైరెక్షన్లో రాబోతున్న సినిమ షురూ కానుంది. ఈ మూవీ షూటింగ్ కు సంబంధించి ప్రారంభ పూజా కార్యక్రమాలు రేపు జరగనున్నాయి. ఈ పూజా కార్యక్రమం రామానాయుడు స్టుడియోలో జరుగుతుంది. ఈ మూవీలో సమంత హీరొయిన్ గా నటిస్తుండగా నిర్మాత బెల్లంకొండ సురేష్. కాగా, నందిని రెడ్డి గతంలో దర్శకత్వం వహించిన ‘అలా మొదలైంది’ చిత్రం తీసి విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది.
సమంతా ఈ మూవీకి డేట్స్ ఇవ్వటంలో తాత్సారం చేస్తుందంటూ బెల్లంకొండ నిర్మాతల మండలిని ఆశ్రయించటం, మొన్నీమధ్యన ఆమె డేట్స్ సర్దుబాటు చేయటంతో సినిమా స్టార్ట్ కానుందని మీకు తెలియచేశాం. ఈ పరిణామాలన్నీ ఓ కొలిక్కి రావటంతో మొత్తానికి సిద్ధార్థ్ – సమంతా జోడీ కట్టేందుకు మార్గం సుగమం అయింది. సమంతా ఈ మూవీలో కుర్రకారు గుండెల్లో అలజడి రేపుతుందని సమాచారం.
రేపు జరుగబోయే ఈ పూజా కార్యక్రమానికి విక్టరీ వెంకటేష్, వివి వినాయక్ ముఖ్య అతిదులుగా రానున్నారు. యూత్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more