Dear dubbing telugu movie

dear, dubbing telugu movie, stars bharat ,and reema ,

dear dubbing telugu movie stars bharat and reema

1.gif

Posted: 01/28/2012 11:38 AM IST
Dear dubbing telugu movie

Dear_telugu_cinema_wallposters_2ప్రేమిస్తే హీరో భరత్-రీమా జంటగా నటిస్తోన్న చిత్రం డియర్’. ఒక కొత్త తరహా ప్రేమకథతో ఈ సినిమా రూపొందుతోంది. భరత్, రీమా జంటగా తమిళంలో రూపొందిన ‘యువన్-యువతి’ చిత్రాన్ని ముత్యాల రాందాసు సమర్పణలో ‘డియర్’ పేరిట మాతా మీడియా, వెంకట శివసాయి ఫిలింస్ సంయుక్తంగా తెలుగులో  విడుదల చేస్తున్నాయి.

ఇటీవలే అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయని నిర్మాతలు కిషోర్‌నాయుడు అరిగెల, రవీంద్రబాబు నల్లపు తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది. ఇది ఒక చక్కని ఫీల్‌తో సాగే ప్రేమకథా చిత్రంమని ‘ప్రేమిస్తే’ తర్వాత భరత్‌కి అంతటి హిట్ ఈ చిత్రం ఇస్తుందని ముత్యాల రాందాసు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భరత్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కనిపించబోతున్నాడు.Dear_telugu_cinema_wallposters_6

…avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hero srihar director r narayana murty new movie
Director krish making an add  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles