Director krish making an add

director, krish ,making an add ,with samanta on, the three anjels banner,

director krish making an add with samanta on the three anjels banner

22.gif

Posted: 01/27/2012 09:18 PM IST
Director krish making an add

krish_inner సినిమాలకే కాల్షీట్లు ఇవ్వటం కుదరక సతమతమౌతోన్న అందాల భామ సమంతా కు అటు యాడ్స్ లోనూ అవకాశాలూ వచ్చిపడుతున్నాయి. ఈ అమ్మడు ఇప్పుడు క్రిష్ తయారు చేస్తోన్న యాడ్ లో నటించబోతోంది. ఈ వాణిజ్య ప్రకటన సౌతిండియా షాపింగ్ మాల్ కు సంబంధించింది.

త్రి ఏంజెల్స్ స్టూడియో అధినేత్రి ప్రియాంక దత్ సరికొత్తగా యాడ్ నిర్మిణ రంగంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ స్టూడియో నుంచి వస్తోన్న మొదటి యాడ్ కోసమే సమంతా నటించబోతోంది. క్రిష్ డైరెక్షన్లో రూపొందుతోన్న ఈ యాడ్ కు దడ’, ‘వేదంసినిమాలకు పనిచేసిన విఎస్ జ్నానేశ్వర్ దీనికీ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. samanta_shoping

కొందరు క్రేజీ డైరెక్టర్లు ఇప్పటికే యాడ్ మేకింగ్ లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. వీరిలో ప్రముఖ దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్ లు కూడా ఉన్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dear dubbing telugu movie
Sanghamitra arts  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles