Celebrety cricket league sarts from day after tomarrow

celebrety cricket league sarts from day after tomarrow, in sharjah, heroine kajal agarwal enter as

celebrety cricket league sarts from day after tomarrow, in sharjah

20.gif

Posted: 01/11/2012 10:00 AM IST
Celebrety cricket league sarts from day after tomarrow

        images_1

  సెలెబ్రెటీ క్రికెట్ లీగ్ ప్రచారానికి మరో సుందరాంగి తోడైంది. ఈనెల 13వ తేదీనుంచి జరుగనున్న సీజన్`2 సిసిఎల్ టోర్నమెంట్ కి టాలీవుడ్ అందాల భామ కాజల్ అగర్వాల్ ప్రచార కర్తగా ఉండబోతున్నారు. ఇప్పటికే శ్రియ శరణ్, ప్రియమణి, దీక్షసేథ్, మాధురి భట్టాచార్య, పాయల్ సర్కార్ బ్రాండ్ అంబాసిడర్స్ గా ఉన్నారు.

          రిచా, జెనీలియా, చార్మి, కంగనా, సోనాక్షి, అమలాపాల్, సమీర రెడ్డి, లక్ష్మీరాయ్, భావన వివిధ టీంలకు ప్రచార కర్తలగా ఉన్న విషయం తెలిసిందే. కాగా, ఈ సీజన్లో కేరళ, వెస్ట్ బెంగాల్ జట్లు కలవటంతో ఈ టోర్నీ మరింత రంజుగా సాగే అవకాశం ఉంది. మొత్తం 11 రోజలు ఆరు టీం ల మధ్య మ్యాచెస్ జరుగనున్నాయి. మొదటి మ్యాచ్ షార్జాలో ముంబై హీరోస్..తెలుగు వారియర్స్ మధ్య జరుగనుంది. అందుకోసం తారలంతా షార్జాకు బయలుదేరుతున్నారు.

          సిసిఎల్ సీజన్ 2లో మిగతా జట్లు చెన్నై రైనోస్, బెంగాల్ టైగర్స్, కర్ణాటక బుల్డోజెర్స్, కేరళ స్టైకర్స్. ఫిబ్రవరి 11న సెమీఫైనల్స్1,2లు జరుగుతాయి. 12వ తేదీన ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్ లో ఉంటుంది.  

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Remove sarvice tax on film industry
Sai kumars son aadi new film lovely  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles