Remove sarvice tax on film industry

remove sarvice tax on film industry , all india film producers association , decide to meet union minister pranab mukharji

remove sarvice tax on film industry , all india film producers association

19.gif

Posted: 01/11/2012 11:22 AM IST
Remove sarvice tax on film industry

          Telugu-Film-Industry1సినిమాల మీద సేవాపన్ను గొడ్డలిపెట్టు అంటున్నారు అఖిల భారత సినీ నిర్మాతలు. ఇప్పటికే సినీ పరిశ్రమ చాలా నష్టాల్లో ఉందని ఈ పదేళ్ల కాలంలో కేవలం 7 నుంచి 8 శాతం చిత్రాలు మాత్రమే లాభాలు తెచ్చాయని ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సి.కళ్యాణ్ అన్నారు. సేవాపన్ను అంశంపై అఖిల భారత చలన చిత్ర సమాఖ్య ఫిలిం చాంబర్లో చర్చించింది.

          వినోద సమాచార మాధ్యమాలైన టీవీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, రేడియో వంటి రంగాలకు లేని సేవాపన్ను మామీద రుద్దటమేమిటని నిర్మాతల మండలి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తెలుగులో దాదాపు 280, తమిళంలో 300 చిత్రాలను కనీసం విడుదల చేసుకోలేని స్థితిలో నిర్మాతలు ఉన్నారని సమాఖ్య వాపోయింది.

          సినిమాలపై సేవాపన్ను తీసుకువస్తే సినీ పరిశ్రమకు తాళాలు వేయాలని నిర్ణయానికి వచ్చామని హెచ్చరించింది. దీనికి సంబంధించి కేంద్రమంత్రి ప్రణబ్ ముఖర్జీతో చర్చిచనున్నామని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ భేటీలో వివిధ రాష్ట్రాలకు చెందిన సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Angry young men hero rajashekar
Celebrety cricket league sarts from day after tomarrow  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles