Sai kumars son aadi new film lovely

sai kumar's son aadi new film lovely, shooting is going on in kerala, this movie directs by b jaya

sai kumar's son aadi new film lovely, shooting is going on in kerala

28.gif

Posted: 01/10/2012 07:40 PM IST
Sai kumars son aadi new film lovely

         images సాయికుమార్ తనయుడు ఆది, శాన్వి., హీరో, హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం `లవ్లీ`. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కేరళ లో జరుగుతోంది. అక్కడి పచ్చని అందాల్లో చిత్రీకరణ జరుగుతోంది. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సబీనాఖాన్ డ్యాన్స్ కంపోజ్ చేస్తున్నారు. కేవలం ఒకపాట షూట్ చేయటానికే ఆరు యూనిట్లు వర్క్ చేస్తున్నాయని సమాచారం.

          తన తొలి చిత్రం `ప్రేమకావాలి`తో ప్రశంసలందుకున్న ఆది ఈ సినిమాలోనూ మంచి నటన ప్రదర్శిస్తున్నారని చిత్ర యూనిట్ చెబుతోంది. ఆది,శాన్వి మధ్య సన్నివేశాలు రసవత్తరంగా ఉండబోతున్నాయట. చంటిగాడు ఫేం బి.జయ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ బిఎ రాజు నిర్మిస్తున్నారు. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ వెంకట్ సమర్పణ.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Celebrety cricket league sarts from day after tomarrow
Hero aakash latest movie uganiki okkadu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles