Tom cruise got attracted by tabu since he feels that she is very lucky

Tom Cruise got attracted by Tabu since he feels that she is very lucky, Tabu trailers, reviews, news, showtimes, photos,

Tom Cruise got attracted by Tabu since he feels that she is very lucky

Tabu.GIF

Posted: 12/10/2011 03:45 PM IST
Tom cruise got attracted by tabu since he feels that she is very lucky

 Tom Cruise got attracted by Tabu since he feels that she is very lucky

హాలీవుడ్ నటుడు టామ్ క్రూయిజ్ అందాల తార టబుపై కన్నేశాడట. వినడానికి ఆశ్చర్యంగా వున్నా ఇది అక్షరాల నిజం. నేడు బాలీవుడ్‌లో ఎంతో మంది సుందరాంగులు వున్న టామ్ మాత్రం టబుతో నటించడానికి, ఆమెను కలవడానికి తెగ ఉత్సాహం చూపుతున్నాడు. ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తోన్న టామ్ క్రూయిజ్ తను ఇండియాలో కలవాల్సిన ప్రముఖ వ్యక్తుల్లో టబు కూడా వుందని చెప్పడం బాలీవుడ్ సినీ జనాలకు విస్మయం కలిగించింది. అయితే వార్త తెలిసిన టబు పెద్దగా స్పందించలేదట. ఒకప్పుడు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో బిజీతారగా భాసిల్లిన టబు చేతిలో ఇప్పుడు సినిమాలు లేవు. ఇక ఏకంగా హాలీవుడ్ ఛాన్స్‌తో మరో సారి వెలుగులోకి వస్తుందేమో వేచి చూడాలి..!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charan teja movie
Sms shiva manasulo shruthi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles