Ram charan teja movie

Ram Charan Teja Movie, Ram Charan Teja Movie Evadu. Allu Arjun, Ram Charan Teja Rachcha , Rachcha Ram Charan Teja , Rachcha , Ram Charan Teja

Ram Charan Teja Movie

Ram Charan.GIF

Posted: 12/10/2011 03:56 PM IST
Ram charan teja movie

Ram Charan Teja Movie

రచ్చ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న రామ్‌చరణ్‌తేజ్‌ తర్వాత వాడే సినిమా చేయబోతున్నాడు. వంశీ పైడి పల్లి దర్శకత్వంలో దిల్‌రాజు  సమర్ప ణలో గంటా శ్రీనివాసరావు చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ఇక చిత్రంలో అల్లు అర్జున్‌ ప్రత్యేకంగా అతిథి పాత్రలో కనిపించబోతుండడం విశేషం. సినిమా చివరి 40 నిమిషాల్లో 20 నిమి షాలు బన్నీ ప్రత్యేక పాత్రలో నటించను న్నాడు. బన్నీ స్పెషల్‌ రోల్‌ సిని మాకు ఎంతో ముఖ్యమైనదని  సమా చారం. సినిమాలో డైలాంగ్‌ కింగ్‌ సాయికుమార్‌ నెగటివ్‌ రోల్‌ చేయబో తుండడం మరోవిశేషం.
ప్రస్థానం చిత్రంతో నందిఅవార్డు  గెలుచు కున్న  సాయికుమార్‌  సినిమాలోనూ అటు వంటి ప్రత్యేక పాత్రలో కనిపించి అభి మానులను అలరించనున్నారు. పలు ప్రత్యేకతలతో రూపుదిద్దుకుంటున్న సినిమా రామ్‌చరణ్‌కి స్పెషల్‌ మూవీగా  నిలుస్తుందని ఫిల్మ్‌మేకర్స్‌  అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shruti hassan out in pawan kalyas new movie gabbar singh
Tom cruise got attracted by tabu since he feels that she is very lucky  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles