Aishwarya rai bachchan to make a comeback

Aishwarya Rai, Shah Rukh Khan, Bajirao Mastani, aishwarya rai bachchan, aishwarya shahrukh, film bajirao mastani, sanjay leela bhansali, salman aishwarya, aishwarya rai shahrukh khan

Apparently Aishwarya Rai Bachchan will soon make a comeback with Sanjay Leela Bhansali's Bajirao Mastani opposite Devdas star Shahrukh Khan

Aishwarya Rai Bachchan to make a comeback.GIF

Posted: 12/08/2011 01:01 PM IST
Aishwarya rai bachchan to make a comeback

aishwarya_shahrukh

ఇటీవలే పండంటి పాపకు జన్మనిచ్చిన ఐశ్వర్యారాయ్‌.. అప్పుడే సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతోంది. ముందే కమిటైన రెండు ప్రాజెక్టులలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది. సంజయ్‌లీలా భన్సాలీ సిన్మాతోపాటు, రాజ్‌కుమార్‌ సంతోషి సిన్మాలు కొన్నాళ్ల కిందటే ఐష్‌.. ఒప్పుకుంది. సంతోషి సిన్మా "లేడీస్ అండ్‌ జెంటిల్‌మెన్‌"లో భర్త అభిషేక్‌తో కలసి నటించబోతోంది. బిడ్డ పుట్టిన తర్వాత వస్తున్న సిన్మాలో ఇద్దరూ కలసి నటించనుండడంతో.. ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే, ఈ మూవీ కోసం ఐష్‌ బాగా సన్న బడాలని డైరెక్టర్‌ చెప్తున్నాడు. ఇటీవలే డెలివరీ అయినందున స్లిమ్‌ కావడం కష్టం కాబట్టి ముందు సంజయ్‌ లీలా భన్సాలీ సిన్మా చేస్తుందని కొందరు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Venky pairs up with richa gangopadhyay
Mahesh babu s own dubbing for business man in tamil  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles