Venky pairs up with richa gangopadhyay

America, tollywood, indian, films, movies, entertainment, reviews, ratings, film star interviews, pictures,, travel, Money,Movies, box office, gossip, film industry news, indian songs, music, latest box office hits, telugu movie, albums,stills,Audio,songs, telugu, cine, actors, actresses, film star, indian culture, USA, AP, Andhra,DVD,VCD, CD,VHS, tapes, India, andhra

Richa Gangopadhyay is going places. She has already got a huge fan following in Kollywood after her recent movie with Dhanush. She is also getting big projects in Telugu

Venky pairs up with Richa Gangopadhyay.GIF

Posted: 12/08/2011 05:11 PM IST
Venky pairs up with richa gangopadhyay

Venki_richa

వరుస ప్లాప్ లో నిర్మాతలను నిండా ముంచిన మెహర్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా కమీట్ అయిన విషయం తెలిసిందే. సింహాలాంటి సూపర్ హిట్ సినిమాను నిర్మించిన పరుచూరి కిరీటి ఈ సినిమా నిర్మించబోతున్నారు. మరి వెంకీకి సరసన లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరచయం అయిన రీచా గంగోపాద్యాయను తీసుకున్నట్లు సమాచారం. ఈ భామ తెలుగులో రవితేజతో తెలుగులో ’మిరపకాయ్‘ ధనుష్సరస తమిళంలో నటించి హిట్ కొట్టడంతో ఈ భామ బిజీ అయ్యింది.

దాంతో ఆమె తమిళంలో బిజీ అయ్యింది. దర్శకుడు మెహర్ రమేష్ విషయానికి వస్తే శక్తి వంటి డిజాస్టర్ తర్వాత చేస్తున్న చిత్రం ఇది. ఆయన చేసిన కంత్రి యావరేజ్ కాగా, భిళ్లా, శక్తిలు నిర్మాతలుకు భారీగా నష్టాలు తెచ్చిపెట్టాయి. ఈ కొత్త చిత్రం కూడా భారీ బడ్జెట్ తోనే నిర్మించనున్నట్లు తెలుస్తోంది. సస్పెన్స్ కలిగిన కామెడీతో ఈ చిత్రం నడవనుందని తెలుస్తోంది. ఈ చిత్రంపై వరస ఫ్లాపుల్లో ఉన్న వెంకటేష్ సైతం నమ్మకం పెట్టుకున్నారు. నిర్మాతలు మాత్రం తాము దూకుడు లాంటి హిట్ ను ఈ చిత్రంతో ఇస్తామనే ధీమాతో ఉన్నారు. ఈ నిర్మాతలు ప్రస్తుతం రాణాతో నా ఇష్టం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shilpa shetty wearing mangalsutra
Aishwarya rai bachchan to make a comeback  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles