Mahesh babu s own dubbing for business man in tamil

Mahesh Babu s Own Dubbing For Business Man in Tamil,Mahesh Babu Self Dubbing for Tamil Businessman,mahesh babu,tamil business man, puri jagannadh,mahesh song for business man

Mahesh Babu s Own Dubbing For Business Man in Tamil

Mahesh Babu.gif

Posted: 12/07/2011 06:43 PM IST
Mahesh babu s own dubbing for business man in tamil

Mahesh Babu s Own Dubbing For Business Man in Tamil

మహేష్ బాబు తన తాజా చిత్రం ది బిజినెస్ మ్యాన్ తమిళంలోనూ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ తన వాయిస్ కు వేరే వారు డబ్బింగ్ చెప్పటం ఇష్టపడని మహేష్ తానే స్వయంగా తమిళంలో డబ్బింగ్ చెప్పుతున్నారు. ఎందుకంటే ఆయన చెన్నైలో చదువుకోవటం వల్ల తమిళం బాగా వచ్చు. ఇక తమిళ,తెలుగు వెర్షన్స్ రెండూ జనవరి 11,2012 నే విడుదల కానున్నాయి. చిత్రం నేపధ్యం ముంబై మాఫియాలోని ఆయుధాల వ్యాపారం..కొనుగోళ్ళు ..అమ్మకాల చుట్టూ తిరగనుందని తెలుస్తోంది.ముంబైలోనే ఎక్కువ బాగం షూట్ చేస్తున్నారు.గన్స్ నీడ్స్ నో ఎగ్రిమెంట్స్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న చిత్రం పూర్తిగా స్టైలిష్ గా సాగే యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నారు.ఇక చిత్రం ముంబై మాఫియాకి చెందిన కథగా తెరకెక్కుతోంది. ‘బిజినెస్‌ మ్యాన్‌’గా టైటిల్‌కు తగిన పాత్ర అది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Aishwarya rai bachchan to make a comeback
Panja movie flex controversycold war between ntr and pawan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles