Lipsticks and fairness creams danger to health

beauty tips, lipsticks, fairness creams, lipstick danger to health, fairness creams danger to health, ladies, health tips, fashion tips, beauty tips

beauty tips, lipsticks, fairness creams, lipstick danger to health, fairness creams danger to health, ladies, health tips, fashion tips, beauty tips

లిప్ స్టిక్ లను వాడితే ప్రమాదమే!

Posted: 02/21/2014 01:18 PM IST
Lipsticks and fairness creams danger to health

సాధారణంగా అమ్మాయిలు అందంగా కనిపించడానికి రకరకాలైన ఫెయిర్ నెస్ క్రీములు, లిప్ స్టిక్ లు, తదితర మేకప్ కిట్ లను ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ వాటివల్ల వచ్చే నష్టాలను గ్రహించలేకపోతున్నారు. ఇటువంటి ఫెయిర్ నెస్, లిప్ స్టిక్ లలో అధిక మొత్తంలో ఫాస్పరస్, హానికరమైన నికెల్ వంటి లోహాలు వున్నాయని ఒక స్టడీలో తేలింది. ఢిల్లీ, కోల్‌కతాలలోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సంస్థలు తమ నివేదికలో ఈ విధంగా వెల్లడించారు. అంతేకాకుండా.. ఇందులో క్యాన్సర్ కుడా కారకమయ్యే క్రోమియం కూడా అధిక మొత్తంలో వుందని వారు చెబుతున్నారు.

నిబంధనల ప్రకారం సౌందర్య సాధనాల్లో పాదరసాన్ని వినియోగించడం నిషిద్ధం. ఎందుకంటే ఇవి కిడ్నీలను దెబ్బతీసే అవకాశం వుంది. అంతేకాదు.. శరీరంపై దద్దర్లు రావడం, చర్మం రంగు మారిపోవడం, చర్మం మీద మచ్చలు ఏర్పడడం వంటివి జరుగుతాయని వారు తేల్చి చెబుతున్నారు. అమ్మాయిలు వీటిని నిరంతరం వాడటం వల్ల వారి ప్రాణానికే ప్రమాదం వుందని హెచ్చరిస్తున్నారు. అమ్మాయిలు వీలైనంతవరకు తక్కువ మోతాదులోనే వీటిని సేకరించడం (వేసుకోవడం) మంచిదంటున్నారు నిపుణులు.

లిప్ స్టిక్ లలో వుండే భారలోహాలు పెదాలకు దెబ్బతీయడమే కాకుండా.. అవి శరీరంలో వుండే జీవక్రియలకు ఇబ్బందులు పెట్టే అవకాశం వుందని పేర్కొంటున్నారు. మొహంపై ఎక్కువ ఫెయిర్ నెస్ క్రీములు వాడటం వల్ల చర్మం పొడిగా తయారవడమే కాక... వారి ఆకృతిని పూర్తిగా మార్చేస్తుందని అంటున్నారు. అలాగే చర్మనిపుణులైన డాక్టర్ల దగ్గర వీటికి సంబంధించిన నిబంధనలను తీసుకొని, పాటించమని వారు సూచిస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more