Tips to control dandruff problems

tips to control dandruff problems, dandruff problems, women beauty tips, beauty tips, beauty spa, women special, dandruff tips, dandruff hairfall

tips to control dandruff problems, dandruff problems, women beauty tips, beauty tips, beauty spa, women special, dandruff tips, dandruff hairfall

చుండ్రును తగ్గించుకునే చిట్కాలు

Posted: 02/22/2014 09:55 AM IST
Tips to control dandruff problems

మహిళలు అందంగా కనిపించడానికి తమవంతు పాత్రను పోషిస్తాయి. కానీ వీటిని అలంకరించడంలో చాలా జాగ్రత్తలు వహించాల్సి వస్తుంది. ముఖ్యంగా మహిళలకు చుండ్రు సమస్య విపరీతంగా వేధిస్తూ వుంటుంది. ఈ చుండ్రు వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మన పరిసర ప్రాంతాల ప్రభావాల వల్ల జుట్టులో చుండ్రు ఏర్పడటం సహజం. వీటివల్ల జుట్టు రాలిపోవడం, తలపై దురద పుట్టడం జరుగుతుంది. ఇటువంటి చుండ్రును అరికట్టడానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలను పాటిస్తే.. ఇది మన దరిదాపులకు కూడా రాదు. అవి... 

1. కుంకుడుకాయ లేదా సీకాకాయతో వారంలో రెండుసార్లు తలస్నానం చేయాలి. 

2. కొబ్బరి నూనెలో నిమ్మరసం కలుపుకొని, దానిని కుదుళ్లకు బాగా పట్టించాలి. పట్టించిన గంట తర్వాత స్నానం చేయాలి. 

3. గసగసలాను మెత్తగా పేస్ట్ లా చేసుకుని, తలకు బాగా పట్టించాలి. గంట తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. 

4. ఒక కప్పు వేడి నీటిలో నిమ్మరసం పిండి తలకు పట్టించి, తలస్నానం చేయాలి. 

5. మందార ఆకులను వేడి నూనెలో కలిపి తలకు రాసుకోవాలి. 

6. ఒక కప్పులో కోడిగుడ్డ సొనవేసి అందులో రెండు టేబుల్ స్పూన్ షాంపూ వేసి కలిపి తలస్నానం చేసుకోవాలి. 

7. కొబ్బరి నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగితే చుంద్రుబారి నుండి బయటపడవచ్చు. 

8. పారిజాతం గింజల్ని బాగా నూరి పొడిగా చేసి, నూనెలో కలిపి తలకు పట్టించుకోవాలి. ఆ తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు. 

9. తలస్నానం చేసే ముందు జుట్టుకు పెరుగుపెట్టుకుని అరగంట తర్వాత స్నానం చేస్తే చుండ్రు చాలావరకు తగ్గే అవకాశం వుంది. 

10. హెర్బల్ ఆయిల్ మసాజ్ చేసుకోవడం ద్వారా జుట్టును నివారించుకోవచ్చు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more