App that indicates possible heart attack

App that indicates heart attack, Phone app for heart attack, App prevents heart attack, app for possible heart attack

App that indicates possible heart attack

గుండెపోటుని సూచించే ఆప్

Posted: 09/04/2013 02:41 PM IST
App that indicates possible heart attack

సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత మానవాళికి దూరాలు దగ్గరై అయినవాళ్ళతో సంభాషించటంలో సౌలభ్యం ఏర్పడింది.  స్మార్ట ఫోన్లు వచ్చిన తర్వాత ఫోన్లు మరో పెద్ద అంగ వేసి వినియోగదారులను మరింతగా మురిపిస్తున్నాయి.  అంతకు ముందున్నట్లుగా ఫోన్లలో ఫోన్ బుక్, గేమ్స్, అలారం, కేలండర్- అలాంటివే కాకుండా వివిధ అప్లికేషన్లు (ఆప్) వచ్చి వాటి సేవలను ఇంకా విస్తృతం చేసాయి. 

అందులో భాగమే మనిషికి మూడు సంవత్సరాలలో రాబోయే గుండె పోటుని పసిగట్టి హెచ్చరించటం.  నమ్మశక్యంగా లేదు కదూ.  ఎడింబర్గ్, మాసాచ్యుసెట్స్ మెడికల్ విద్యార్థులు మాత్రం సమిష్టిగా కృషిచేసి దాన్ని సంభవం చేసారు.

సాధారణంగా రెండవ సారి వచ్చే గుండెపోటు ప్రాణాంతకమౌతుందని సర్వేలో తేలింది కాబట్టి, ఒకసారి వచ్చిన వారికి రెండవసారి వస్తుందనే భయం వాళ్ళకీ, వాళ్ళ వాళ్ళకీ కూడా ఉంటుంది.  అందువలన ఎప్పటికప్పుడు వాళ్ళ గుండె స్థితిని తెలియజేసే యంత్రం ఉండటం ఎంతో అవసరం.  అంతేకాదు, డాక్టర్లకీ నర్సులకీ, పారామెడికల్ సిబ్బందికీ కూడా మూడు సంవత్సరాల వరకు పేషెంట్ స్థితిని అంచనా వేసి చెప్పటం జరగుతుంది కాబట్టి అది చికిత్సకు ఎంతో ఉపయోగకరమవుతుంది. 

ఈ ఆప్ ని కనిపెట్టిన మెడికల్ ప్రొఫెసర్లు, గుండెపోటు వచ్చిన వాళ్ళలో ప్రతి ఐదుగురిలో ఒకరు ఐదు సంవత్సరాల లోపులోనే మృతిచెందటం జరుగుతోందని, అందుకే వాళ్ళ స్థితిగతులను తెలుసుకోవటం చాలా అవసరమని అన్నారు. 

ఈ అప్లికేషన్ వాళ్ళ స్థితిని తెలియజేయటమే కాకుండా ప్రాథమికంగా తీసుకోవలసిన జాగ్రత్తలు, ఔషధాలను కూడా సూచిస్తుందట. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more