Preity zinta to join politics

preity zinta, preity zinta politics, preity zinta woman achiever award, indian political system, political parties, star heros, cricket stars, preity zinta hot kissing, preity lip locks,

preity zinta to join politics?

రాజకీయాల్లో అడుగుపెడుతున్న సొట్టబుగ్గల చిన్నది?

Posted: 04/15/2013 12:41 PM IST
Preity zinta to join politics

ఇటీవల కాలంలో  రాజకీయాల్లోకి  సినీ నటుల తాకిడి  పెరిగిపోయింది. చిన్న నటుడు దగ్గర నుండి బడా నటుడు వరకు రాజకీయం వైపు అడుగులు వేస్తున్నారు. అయితే ఇలా కొద్ది కాలమే అంటున్నారు  సీనియర్ రాజకీయ నాయకులు. అసలు సినీ నటులు రాజకీయల్లో ఏమి ఆశించి వస్తున్నారో ఎవరికి అర్థం కావటంలేదు. వెండితెర పై ఒక వెలుగు వెలిగి, ఆ తర్వాత క్రికెట్ మైదానంలో  ముద్దులతో ముంచెత్తిన బాలీవుడ్ నటిసొట్ట బుగ్గల చిన్నది. ఈ సారి  రూటు మార్చింది. అయితే   ఈ తార  స్టేడియాన్ని  వదిలిపెట్టి, త్వరలో రాజకీయాల్లో కలిసిపోతుంది.  సినిమా నటులు ఇప్పటికే  అనేక మంది  రాజకీయ తెరపై కనిపించారు. ఒకపక్క  సినిమాలుమరో పక్క రాజకీయలో  బీజిగా ఉన్న నాయకులు చాలా మంది ఉన్నారు. తమిళనాడులో ఎంజీఆర్‌, ఆంధ్రనాట ఎన్టీఆర్‌ మొదలుకుని చిరంజీవివరకూ ఎందరో కళాకారులు రాజకీయ అరంగేట్రం చేసారు. అలాగే, తెరనాయికలుగా విశే షంగా పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించుకున్న వైజయంతిమాల నుంచి జయసుధ, జయప్రద వరకూ రాజకీ యాల్లో రాణించినవాళ్లు. తాజాగా బాలీవుడ్‌ నటి ప్రీతిజింటా తనూ రాజకీయాల్లోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు ప్రకటించింది. ఇటీవలే ఢిల్లీలో యంగ్‌ విమెన్స్‌ అచీవర్‌ అవార్డును అందుకున్న ఈ నటి ప్రస్తుత రాజ కీయాల్ని కడిగిపారేసింది. పార్లమెంట్‌లో నేతలు ప్రవర్తిస్తున్న తీరుతెన్నుల్ని ఎండగట్టింది. తాను రాజకీయాల్లోకి రావడానికి అసలు కారణం...కొత్తగా పేరు, ప్రఖ్యాతులు, అధికారం కోసం కాదని ఆమె చెప్తోంది. ఇప్పటికన్నా భిన్నమైన నాయకత్వాన్ని చూపించాలన్న ఆశతో రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనుకుంటున్నట్లు చెప్పింది. ప్రజలు అభిమానిస్తున్నారు...నన్నూ రాజకీయాల్లో చూడాలనుకుంటున్నారని ఆమె చెప్పింది. భిన్నమైన నేతలెలా ఉంటారో చూపించాలని తపించిపోతున్న ప్రీతిని మనమూ స్వాగతించాల్సిందే. అయితే  ఇప్పటి వరకు  స్టార్ హీరోలుఆటగాళ్లు వరకే  ముద్దులిచ్చిన  ఈ సొట్టబుగ్గల సుందరి  రాజకీయల్లో ఏ నాయకుడికి హగ్ లు, లిప్ప్   ముద్దులు ఇస్తోందో చూడాలని  ఆమె అభిమానులు  అంటున్నారు.  ప్రీతి ఏ రాజకీయ పార్టీలో  చేరుతుందో ఇప్పటి వరకు చెప్పలేదు గానీ, రాజకీయ నాయకులు మాత్రం ఆమె కోసం ఎదురుచూస్తున్నారు. 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more