వేసవి కాలం వచ్చిందంటే పరీక్షల వరకూ పిల్లలకూ పెద్దలకూ కూడా మానసిక వత్తిడి, ఆ తర్వాత అందరికీ ఆట విడుపు. రోడ్డు, రైలు రవాణా సంస్థలు ప్రత్యేక సర్వీసులను ఎలాగూ ప్రవేశపెడతాయి. విమాన సంస్థలు కూడా వేసవికి తమ విమానసేవల కాలక్రమాలను పౌర విమానశాఖ ప్రకటించింది.
76 గమ్యస్థానాలకు చేర్చే భారతీయ విమాన సంస్థలు వారానికి 11541 సర్వీసులను నడుపుతాయని ప్రకటించారు. వాటిలో 24 కోట్ల ప్రయాణీకులు ఈ సేవలను ఉపయోగించుకోవచ్చని తెలియజేసారు. ప్రభుత్వ రంగ విమానసంస్థ ఎయిర్ ఇండియా వారానికి 1788 దేశీయ విమానసేవలను అందించనుంది.
విదేశయానానికి సంబంధించి, 27 విదేశ గమ్య స్థానాలకు ఎయిర్ ఇండియా 710 సర్వీసులను, 12 గమ్యస్థానాలకు ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ 346 సర్వీసులు,
ప్రైవేటు విమానసంస్థలు అలయన్స్ ఎయిర్ 273 సర్వీసులు, జెట్ ఎయిర్ వేస్ 2802 సర్వీసులు, జెట్ లైట్ 639 సర్వీసులు, స్వైస్ జెట్ 2467 సర్వీసులు, గో ఎయిర్ 751, ఇండిగో ఎయిర్ లైన్స్ 2851 దేశీయ సర్వీసులను అందించనున్నాయి.
అలాగే ప్రైవేటు సంస్థలు విదేశ విమానయాన సర్వీసులను ఈ విధంగా అందించనున్నాయి- జెట్ ఎయిర్ వేస్ 20 దేశాలకు 708 సర్వీసులు, స్పైస్ జెట్ 162 సర్వీసులు, ఇండిగో 190 సర్వీసులను అందించటానికి సిద్ధపడ్డాయి.
ఈ సేవలన్నీ మార్చి 31 నుండే అమలులోకి వచ్చాయి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more