Sunny leone charges rs 15 crore to promote energy drink

Sunny Leone, adult, star, face, jism 2, advertising, circuit, bollywood, ventrue, energy, drink, XXX, campaign, actress

The Canadian born Indian adult star Sunny Leone who took Bollywood by storm with her film Jism 2 has since become a name to reckon with in the Indian advertising circuit

Sunny Leone charges Rs 1.5 crore.png

Posted: 03/29/2013 12:49 PM IST
Sunny leone charges rs 15 crore to promote energy drink

Sunny Leone

ప్రముఖ టీవి ఛానల్ ‘కలర్స్ ’ లో ప్రసారం అయ్యే  ‘బిగ్ బాస్ రియాల్టీ షో ’ ద్వారా భారత్ లో అడుగుపెట్టిన ఇండోకెనడియన్ పోర్న్ స్టార్ సన్నీలియోన్ బాలీవుడ్ హీరోయిన్ గా మారి ముంబయిలో మకాం వేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్ లో జిస్మ్ -2 చిత్రంతో తెరంగ్రేటం చేసి అందాల విందును పంచింది. ఇటు హీరోయిన్ గానే కాకుండా కండోమ్ యాడ్ లలో కూడా నటించి హల్ చేసింది. ఈ మధ్యనే ఐటెం సాంగులలో కూడా నటిస్తున్న ఈ అమ్మడు బాలీవుడ్ లో బిజీ స్టార్ గా మారింది. తాజాగా ఈమెను మరో యాడ్ అవకాశం వరించింది. ఈ యాడ్ కోసం ఆమె అక్షరాల కోటిన్నర పారితోషికం తీసుకుంటుందట. సచిన్ జోషీ తీస్తున్న ఓ యాడ్‌కు ఈ పోర్న్ స్టార్‌ను ఎంపిక చేసుకున్నారు. 18 టు 25 యేళ్ళ వయస్సున్న యూత్‌ను టార్గెట్ చేస్తూ తీయనున్న యాడ్ కోసం ఈ ముద్దుగుమ్మను ఎంపిక చేశారు. సన్నీ అయితే యూత్ ని ఆకర్షించడమే కాకుండా, సరైన న్యాయం చేయగలదని భావించిన ఆ దర్శకుడు సన్నీకి  కోటిన్నర రూపాయల పారితోషికాన్ని ముట్టజెప్పారట. ఫోర్న్ చిత్రాల్లో ఎంతో బాధను భరించి నటించినా కోటి రూపాలయలు ఇవ్వరు, కానీ కొన్ని నిమిషాల యాడ్ కోసం కోటిన్నర ఇవ్వడంతో  సన్నీ తెగ ఆనందపడి తన స్నేహితులతో సంబరాలు చేసుకుంటుంది. అయితే బాలీవుడ్ జనాలు మాత్రం.... కొన్ని నిమిషాల వ్యవధికే సన్నీ రేటు కోటిన్నర అని నోరెళ్ళబెడుతున్నారట. ఏది ఏమైనా ఇండియా వచ్చి ఈ పోర్న్ స్టార్ తెగ సంపాదిస్తుందన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gangadevi palli an ideal village in ap
Lava kusa movie completed 50 years  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more