Ex cricketer azharuddin new best friend

mohammad azharuddin, shannon marie talwar, team india, coach, marriage, best friend, sangeeta bijlani, gutta jwala

Ex-cricketer Mohammad Azharuddin may have hit headlines recently for expressing a desire to coach Team India, but gossip mills are also abuzz with the former Indian skipper’s close friendship with Delhi-based American expat.

Ex-cricketer Azharuddin new best friend.png

Posted: 02/08/2013 12:09 PM IST
Ex cricketer azharuddin new best friend

Azharuddin

భారత మాజీ క్రికెట్ కెప్టెన్, ప్రస్తుత కాంగ్రెస్ ఎంపీ అయిన అజహరుద్దీన్ వడివడిగా యాభైవ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నాడు. అయినా ఇప్పటికీ ఏమాత్రం వన్నెతగ్గకుండా గ్లామర్ మెయింటే చేయిస్తున్న ఈ అందగాడికి ఇంకా పెళ్ళి పై మోజు తీరనట్లు ఉంది. ఈ వయస్సులో కూడా ప్రేమ కలాపాలు నడుపుతున్నాడు.  మొదటిసారి హైదరాబాద్‌కు చెందిన నౌరీన్‌ను వివాహమాడాడు. ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి సినీ నటి సంగీతా బిజ్లానిని పెళ్లి చేసుకున్నాడు. అప్పట్లో వీరి ప్రేమాయణం సినీ, క్రీడావర్గాల్లో సంచలనం సృష్టించింది. అయితే ఇటీవల వీరిద్దరు దూరంగా ఉంటున్నట్లు సమాచారం.

దీంతో మనోడు మళ్ళీ  ప్రేమ కలాపాలు మొదలు పెట్టాడు. మనసు కొత్త రుచులను కోరుకుందో కానీ, ఒంటరిగా ఉండలేకపోతున్నాడో కానీ,  కొత్తగా అమెరికన్ భామతో ప్రేమ కలాపం సాగిస్తున్నట్లు సమాచారం. ఒక ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం... ఢిల్లీలో స్థిరపడిన ఆ యువతి పేరు షనాన్ మేరీ తల్వార్. యోగా టీచర్‌గా పని చేస్తున్న ఈమె దేశ రాజధానిలో బ్రాండింగ్ దుస్తుల వ్యాపారం కూడా చేస్తోంది. షనాన్‌తో కలిసి అజహర్ ఇటీవల ప్యారిస్‌లో సరదాగా గడిపినట్లు కూడా చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఓ ఆంగ్ల పత్రిక ఈ విషయాన్ని ప్రచురించింది. అజహర్ కొన్నాళ్లు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలతో కూడా కలిసి తిరిగినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా యాభై ఏళ్ళలో కూడా అజహార్ మన్మథుడిలాగా అమ్మాయిలను పడగొడుతున్నాడని క్రీడా జనాలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gali muddhukrishnama comments ys sharmila leg surgery
Nagam janardhan reddy fires on trs  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more