App trial screens for signs of Parkinson's పార్కిన్సన్‌ వ్యాధిని పసిగట్టే యాప్‌.! కరోనాను సైతం..

New app may quickly detect severe covid parkinson s disease from people s voice

COVID, Parkinson's disease, Parkinson's symptoms, COVID-19 symptoms, smartphone app, COVID-19, artificial intelligence, pulmonary disease, symptoms from COVID-19, screening test, neurologist, brain condition, degenerative brain condition

Researchers have developed a new smartphone app that can accurately and rapidly detect Parkinson's disease and severe COVID-19 using just people's voice recordings. The artificial intelligence (AI) enabled app records a person's voice and takes just 10 seconds to reveal whether they may have Parkinson's disease and should be referred to a neurologist.

పార్కిన్సన్‌ వ్యాధిని పసిగట్టే యాప్‌.! కరోనాను సైతం..

Posted: 10/07/2022 04:49 PM IST
New app may quickly detect severe covid parkinson s disease from people s voice

నలభై ఏండ్లు దాటితే మెల్లిమెల్లిగా పార్కిన్సన్‌ వ్యాధి శరీరమంతా వ్యాపిస్తున్నది. తల, చేతులు, కాళ్లు అన్న తేడా లేకుండా అవయవాలు వణుకుడుకు గురవుతున్నాయి. 60 ఏండ్లు వచ్చేసరికి వంగి నడవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ వ్యాధిని ప్రారంభంలోనే గుర్తిస్తే సమస్యను అరికట్టే అవకాశాలుంటాయి. కానీ, నాడీ వ్యవస్థను ప్రభావితం చేసి చాప కింద నీరులా శరీరమంతా వ్యాపిస్తున్న ఈ వ్యాధిని ఆరంభంలోనే గుర్తించటం సాధ్యం కావటం లేదు.

ఈ సమస్యను అధిగమించే దిశగా ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ఎలాంటి స్కానింగ్‌ల అవసరం లేకుండానే మాట ద్వారానే వ్యాధిని గుర్తించే యాప్‌ను ఎంఆర్‌ఐటీ యూనివర్సిటీ అభివృద్ధి చేశారు. ఈ యాప్‌ ఓపెన్‌ చేసి ఏ, ఓ, ఎమ్‌ అక్షరాలను పలికితే.. ఆ ధ్వనిలో తేడాలను గుర్తించి, వ్యాధి ఉన్నదా? లేదా? అన్నది చెప్తుంది. పార్కిన్సన్‌తో పాటు కరోనా తీవ్రతను కూడా గుర్తించేలా ఈ యాప్‌ను రూపొందించారు. దీనికి సంబంధించిన అధ్యయనాన్ని ఐఈఈఈ జర్నల్‌ ఆఫ్‌ ట్రాన్స్‌లొకేషన్‌ ఇంజినీరింగ్‌ ఇన్‌ హెల్త్‌ అండ్‌ మెడిసిన్‌లో ప్రచురించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles