New virus treatment kills cancer in patient క్యాన్సర్‌ వ్యాధికి వైరస్‌ చికిత్స.. లండన్ వైద్యుల ఘనత

Miracle new virus treatment kills cancer in patient after all other methods failed

treatment for cancer, treatment of cancer, cancer symptoms, breast cancer treatment, breast cancer, cancer treatment in india, cancer treatment cost, what is cancer, blood cancer treatment, blood cancer, construction worker, Krzysztof Wojkowski, West London, mucoepidermoid carcinoma, RP2 trial, The Royal Marsden, viral therapy, Institute of Cancer Research, Royal Marsden NHS Foundation Trust, salivary gland cancer, UK, London

A novel therapy alternative that uses a virus to attack cancer cells is showing good promise in early human studies. An identical procedure allegedly cured a patient from London of his illness. One individual received a complete recovery from the medicine while others experienced tumour shrinkage.

క్యాన్సర్‌ వ్యాధికి వైరస్‌ చికిత్స.. లండన్ వైద్యుల ఘనత

Posted: 10/07/2022 05:41 PM IST
Miracle new virus treatment kills cancer in patient after all other methods failed

వైద్య చరిత్రలో మరో అద్భుతాన్ని సృష్టించారు శాస్త్రవేత్తలు. క్యాన్సర్‌ కణాలను చంపే వైరస్‌ను అభివృద్ధి చేశారు. జన్యుమార్పిడి చేసిన వైరస్‌ను క్యాన్సర్‌ కణాల్లోకి జొప్పించి, ఆ కణాలు కుంచించుకుపోయేలా చేశారు. ఇంగ్లండ్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ రిసెర్చ్‌, రాయల్‌ మార్స్‌డెన్‌ ఎన్‌హెచ్‌ఎస్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌ కలిసి.. క్యాన్సర్‌ కణాలను చంపేందుకు ఓ వైరస్‌లో జన్యు మార్పులు చేశారు. ఆ వైరస్‌ను క్యాన్సర్‌ కణాలు ఉన్న చోట ఇంజెక్షన్‌ ద్వారా జొప్పించారు.ఆ వైరస్‌.. క్యాన్సర్‌ కణాల పనితీరును దెబ్బతీసి, శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగేలా చేసింది.

అలా మెల్లిమెల్లిగా క్యాన్సర్‌ కణాలు మాయమైపోయాయి. యూకేకు చెందిన క్రజైస్టోఫ్‌ వోజ్కోవ్‌స్కీ (39) లాలాజల గ్రంథి క్యాన్సర్‌తో బాధపడేవాడు. అనేక దవాఖానలు తిరిగినా ఫలితం లేకపోయింది. జీవితంపై ఆశ కోల్పోయిన అతడు.. తనపై ‘వైరస్‌ చికిత్స’ ట్రయల్స్‌ కోసం రాయల్‌ మార్స్‌డెన్‌ వద్ద పేరు నమోదు చేసుకొన్నాడు. దీంతో అతడి శరీరంలోకి వైరస్‌ను ఎక్కించారు. ఆశ్చర్యకరంగా అతడి క్యాన్స ర్‌ మాయమైపోయింది. మొత్తం 9 మందిపై ట్రయల్స్‌ నిర్వహించగా ఇప్పటికే ముగ్గురు కోలుకొన్నారు. వారిలో మిగతా ఇద్దరు కంటి క్యాన్సర్‌ నుంచి బయటపడ్డారు.  మిగతా ఆరుగురిలో ఆశాజనక మార్పు కనిపిస్తున్నది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles