Ravan fires back during ‘Ravan Dahan’ in UP’s Muzaffarnagar దసరా వేడుకల్లో ‘రావణ దహనం’: గురి తప్పింది..

Raavan s revenge effigy shoots back at crowd after they set it on fire

Ravan effigy shooting fire, Ravan effigy ‘firing back’, Ravan effigy ‘firing back’ at spectators, civilians running for cover, police officials running for cover, Ravan effigy shoots back UP Muzaffarnagar, Ravaan fires at crowd in UP Muzaffarnagar, Ravan falls on crowd at Yamunanagar Haryana, Ravan Dahan 2022, Ravan effigy, demon king, firing back, spectators, Dussehra event, Ravan dahan, good over evil, Muzaffarnagar, Uttar Pradesh, viral video

Ravan effigy ‘firing back’ at spectators during a Dussehra event is getting viral. The video is reportedly shot from UP’s Muzaffarnagar. The incident took place on the occasion of Ravan dahan on Dussehra, on the grounds of Muzaffarnagar’s Government Inter College. The video shows a burning Ravan effigy shooting fire into a large crowd gathered to witness Ravan dahan, which is celebrated by burning effigies of the mythical demon king Ravan.

ITEMVIDEOS: దసరా వేడుకల్లో ‘రావణ దహనం’: గురి తప్పింది..

Posted: 10/06/2022 01:41 PM IST
Raavan s revenge effigy shoots back at crowd after they set it on fire

ద‌స‌రా పర్వదినాన్ని రోజున త్రేతాయుగంలో శ్రీరామచంద్రుల వారు రావ‌ణున్ని సంహరించి.. లంకాధిపతిపై విజయాన్ని సాధించి.. అశోక వనంలో బంధీయై ఉన్న సీతమ్మను తనతో తీసుకుని తిరిగి తన అయోధ్యనగరమునకు పయనమైన రోజు అని మన పురాణాలు చెబుతున్నాయి. ఇక ద్వాపర యుగంలోనూ పాండవులు తమ అరణ్యవాసం పూర్తి చేసుకుని తిరిగి తమ అస్త్రశస్త్రాలను అందుకున్న రోజుగానూ చెబుతారు. దీనికి తోడు మూడు జగ్గమ్ములలేను కనకదుర్గమ్మతల్లి లోకకళ్యాణం కోసం మహిషాసురుడను రాక్షసుడ్ని వధించి రోజుగా కూడా చెబుతున్నాయి.

ఈ రోజును విజయదశమిగా మనం ఆచరిస్తూ.. దేశవ్యాప్తంగా రావణ ద‌హ‌న కార్యక్రమాన్ని జరుపుతుంటారు. దేశ‌మంతా వేడుక‌గా నిర్వ‌హించే విష‌యం తెలిసిందే. దసరా రోజు సాయంత్రం దశకంఠుడిని శ్రీరాముల వారు తన బాణంతో వధించేలా పలు రకాలుగా.. ఆకర్షనీయంగా అద్భుతంగా తీర్చిదిద్దుతారు. అలాగే నిన్నటి దసరా ఉత్సావాల్లో భాగంగా ఉత్తర్ ప్రదేశ్ లోని ముజాఫ‌ర్‌న‌గ‌ర్‌లో ఈ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. తీరా రావణ దహణం జరుగుతున్న క్రమంలో.. బాణాసంచా రివ‌ర్స్లో పేలింది. రావ‌ణుడి భారీ దిష్టిబొమ్మ‌కు నిప్పు అంటించిన స‌మ‌యంలో.. ఆ రావ‌ణుడు రివ‌ర్స్‌లో రాకెట్ల‌ను ఫైర్ చేశాడు.

ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌లోని గ‌వ‌ర్న‌ర్ కాలేజీ గ్రౌండ్‌లో జ‌రిగిన వేడుక‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. రావ‌ణ ద‌హ‌నాన్ని చూసేందుకు వ‌చ్చిన జ‌నంపై ఆ రావ‌ణాసురుడి నుంచి రాకెట్లు ఎగిసిప‌డ్డాయి. దీంతో అక్క‌డ ఉన్న జ‌నం ప‌రుగులు తీశారు. భ‌ద్ర‌త కోసం వ‌చ్చిన పోలీసులు కూడా రావ‌ణాసురుడి రాకెట్ల నుంచి త‌ప్పించుకునేందుకు ప‌రుగు పెట్టారు. దీనికి తోడు బాణా సంచా కాల్చ‌డం ముగిసిన త‌ర్వాత ఓ దున్న‌పోతు జ‌నంలోకి దూసుకువ‌చ్చి హంగామా చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles