BEL Recruitment 2022 for 91 Engineering Assistant Trainees బిఈఎల్ సంస్థలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ ఉద్యోగాలు

Bel eat recruitment 2022 apply online for 91 engineering jobs

BEL, Hiring in BEL, jobs in BEL, Freshers jobs in BEL, Electronics engineers, Electronics and Communications, Mechanical engineers, Electrical engineers, Diploma in Engineering, government jobs, sarkari jobs, Engineering jobs, diploma jobs, sarkari naukri

Navratna defence PSU Bharat Electronics Ltd (BEL) has announced that it will hire Engineering Assistant Trainees for sixty-six vacancies. The PSU is inviting engineers with Electronics and Communications, Mechanical and Electrical degrees to apply in the sixty-six vacancies. The candidates should have a 3 years Diploma in Engineering from a recognized Institution. The last date to apply is April 20.

బిఈఎల్ సంస్థలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ ఉద్యోగాలు

Posted: 08/18/2022 01:48 PM IST
Bel eat recruitment 2022 apply online for 91 engineering jobs

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బిఇఎల్) ఘజియాబాద్ యూనిట్‌లో ఖాళీగా ఉన్నటువంటి పలు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 13 అసిస్టెంట్ ట్రైనీ పోస్ట్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. డిప్లొమా పాస్ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. పోస్ట్‌లకు ఎంపికైన వారు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ యూనిట్‌లో పనిచేయాల్సి ఉంటుంది.

మొత్తం పోస్ట్‌లు: 13

పోస్ట్ పేరు: ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ (ఈఏటీ)

ఎలక్ట్రానిక్స్- 13

మెకానికల్- 3

అర్హత: గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో 3 సంవత్సరాల డిప్లొమా.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 15 ఆగస్టు 2022.

చివరి తేదీ: 3 సెప్టెంబర్ 2022.

వయస్సు: 28 సంవత్సరాలు.

రిజర్వేషన్ కేటగిరి వారికి వయసు సడలింపు ఉంది.

పే స్కేల్: రూ. 24,500-రూ. 90,000.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు రూ. 295.

SC/ST/PWD/Ex-servicemen అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

ఇతర పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్ https://www.bel-india.in/ చూడగలరు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh