UIDAI Vacancies for BE / BTech graduates హైద‌రాబాద్ యూఐడీఏఐలో ఉద్యోగాలు.. వివరాలివే

Uidai recruitment 2022 vacancies for be btech graduates with 2 yrs experience

UIDAI Recruitment 2022, BE, BTech, CSE, ESE, Web designiers, Prefered, Recruitment for the post of Project Associate, UIDAI Jobs, UIDAI Job Openings, UIDAI Job Openings 2022, UIDAI Job Notification 2022, UIDAI Latest Jobs, Latest Jobs Unique Identification Authority of India

Unique Identification Authority of India (UIDAI) released the latest job notification for the recruitment of Engineers with minimum of two years experiance at Shadnagar of Hyderabad. Interested candidates can apply before the last date. Check more details on the Unique Identification Authority of India (UIDAI) job vacancy 2022.

యువ ఇంజనీర్లకు యూఐడీఏఐలో ఉద్యోగ అవకాశాలు.. వివరాలివే

Posted: 06/16/2022 06:02 PM IST
Uidai recruitment 2022 vacancies for be btech graduates with 2 yrs experience

హైద‌రాబాద్ షాద్‌న‌గ‌ర్‌లోని యూఐడీఏఐ కేంద్రంలో ప‌లుపోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 3 ఏళ్ల పాటు కాంట్రాక్ట్ ఉండనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఉద్యోగాల దరఖాస్తుకు ఈనెల 27ను చివరి తేదీగా పేర్కొన్నారు.

అర్హతలివే...

బీఈ/ బీటెక్/ కంప్యూటర్ సైన్స్/ ఈసీఈ/ జియో ఇన్ఫర్మేటిక్స్ లో గ్రాడ్యూయేషన్ పూర్తి చేసి ఉండాలి.

వెబ్ డెవలప్మెంట్, మొబైల్ అప్లికేషన్, ప్రాజెక్ట్ ప్లానింగ్ లో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.

2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి

జీతం - ఏడాదికి 9 లక్షల ప్యాకేజీ

ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ - జూన్ 27, 2022

ద‌ర‌ఖాస్తు విధానం.

* ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది.

* ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించాలి.

* Apply ఆప్ష‌న్‌పై లింక్ పై క్లిక్ చేయాలి.

* పేరు, ఈమెయిల్‌, పుట్టిన తేదీ, విద్యార్హ‌త వివ‌రాలు అందిచాలి.

* వివ‌రాలు త‌ప్పులు లేకుండా ఫాం నింపిన తరువాత చివర్లో చెక్ చేసుకోవాలి

* చివరిగా చెక్ చేసుకున్న తరువాత.. ఫాం ను స‌బ్‌మిట్ చేయాలి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : UIDAI Recruitment 2022  BE  BTech  CSE  ESE  UIDAI Jobs  UIDAI Job Openings  Web designiers  Prefered  

Other Articles