IBPS PO Recruitment 2021: Registration ends next week బ్యాంకు ప్రోబెషనరీ అఫీసర్ ఉద్యోగాలు: అప్లై చేయండిలా..

Ibps po recruitment 2021 apply for 4 135 vacancies on ibps in here s how to register

Ibps Po Recruitment, Ibps Exam, Ibps Po, IBPS PO Recruitment 2021, IBPS, career, job application, sarkari naurki, government job, job alert, ibps.in, Bank jobs, banking jobs, Jobs in India,Ibps Po Recruitment, ibps exam, ibps po, IBPS PO Recruitment 2021, IBPS, career, job application, sarkari naurki, Government job, job alert, ibps.in, Bank jobs, Banking jobs, Jobs in India, Employment

The Institute of Banking Personnel Selection (IBPS) is going to close its application process for the recruitment of Probationary Officers / management trainees posts next week. IBPS has invited applications to fill 4,135 vacancies in different departments. Candidates can apply for these posts on the official website of IBPS at ibps.in.

భ్యాంకుల్లో ప్రోబెషనరీ ఆఫీసర్ల నియామకం: అప్లై చేయండిలా..

Posted: 11/05/2021 01:01 PM IST
Ibps po recruitment 2021 apply for 4 135 vacancies on ibps in here s how to register

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌(ఐబీపీఎస్‌)..2022–23 సంవత్సరానికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

* పోస్టులు: స్పెషలిస్ట్‌ ఆఫీసర్లు(స్కేల్‌–1)

* మొత్తం పోస్టుల సంఖ్య: 1828

* పోస్టుల వివరాలు: ఐటీ ఆఫీసర్‌–220, అగ్రికల్చర్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌–884, రాజ్‌భాష అధికారి–84, లా ఆఫీసర్‌–44, హెచ్‌ఆర్‌/పర్సనల్‌ ఆఫీసర్‌–61, మార్కెటింగ్‌ ఆఫీసర్‌–535.

* అర్హతలు: ఆయా పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్‌ డిగ్రీ, బీఈ/బీటెక్, ఎంబీఏ, పీజీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.

* వయసు: 01.11.2021 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

* ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ, మెయిన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

ముఖ్య సమాచారం
* దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
* ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 23.11.2021
* ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష తేది: 26.12.2021

* మెయిన్‌ పరీక్ష తేది: 30.01.2022
* ఇంటర్వ్యూలు: ఫిబ్రవరి/మార్చి 2022
* వెబ్‌సైట్‌: https://www.ibps.in

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles