coronavirus infections worldwide top 5,90,000 ప్రపంచవ్యాప్తంగా ఆరు లక్షలకు చేరిన కరోనా కేసులు

Us eyes new outbreaks as coronavirus infections worldwide top 5 90 000

corornavirus, covid -19, country with most coronavirus cases ,China, Johns Hopkins University ,US coronavirus cases ,Donald Trump,covid-19 pandemic,Italy,America, masks, coronavirus masks, New york, covid masks, which mask to use,, New york coronavirus, spain coronavirus Karnataka, coronavirus news, coronavirus hyderabad, coronavirus in tamil nadu, coronavirus cases, coronavirus live update india, coronavirus in india, coronavirus in india latest news

New Orleans rushed to build a makeshift hospital in its convention center Friday as troubling new outbreaks bubbled in the United States, deaths surged in Italy and Spain and the world warily trudged through the pandemic that has sickened more than a half-million people.

కరోనా వైరస్ అలర్ట్: ప్రపంచవ్యాప్తంగా ఆరు లక్షలకు చేరిన కేసులు

Posted: 03/28/2020 04:26 PM IST
Us eyes new outbreaks as coronavirus infections worldwide top 5 90 000

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 27వేల మందికి పైగా కబళించిందదేసింది. తాజా గణంకాల ప్రకారం దాదాపు ఆరు లక్షల మందికి సోకింది. అయితే వీరిలో 1,33,363 మంది కోలుకోవడం కాస్త ఊరట కలిగిస్తోంది. ప్రస్తుతం చైనాను వీడి యూరోప్ దేశాల్లో కేంద్రీకృతమైన కరోనా వైరస్‌ అటు అమెరికా ఇటు భారత్ నూ వణికిస్తోంది. దాదాపు సగం పైగా దేశాలూ లాక్‌డౌన్‌లో ఉన్నాయి. సంపన్న దేశాలే వైరస్‌ విలయతాండవాన్ని ఎదుర్కోలేకపోవడం చూసి ఆఫ్రికా, ఆసియాలోని అనేక పేద దేశాలు భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ సోకిన వారు 5,97,252 మంది వుండగా, వారిలో 1,33,363 మంది కొలుకున్నారు. అయితే మరణాల సంఖ్య మాత్రం 27,365 చేరింది. ఇటలీలో కరోనా వైరస్‌ శుక్రవారం ఒక్కరోజే 969 మంది ప్రాణాలను బలిగొంది. దీంతో ఇప్పటి వరకు అక్కడ 9,134 మంది మృత్యువాతపడగా.. బాధితుల సంఖ్య 86,500కు పెరిగింది.  స్పెయిన్ లోనూ కరోనా వైరస్ మృతుల సంఖ్య గత 24 గంటల్లో 769 మంది మరణించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. దీంతో అక్కడ మృతుల సంఖ్య 4800 దాటింది. మరోవైపు బాధితుల సంఖ్య 64,059 దాటింది.  ఫ్రాన్స్ లో మృతుల సంఖ్య వారి సంఖ్య 1,995కు చేరింది. గత 24 గంటల్లో 299 మంది మరణించగా.. ఇప్పటి వరకు 32,964 మంది వైరస్‌ బారిన పడ్డట్లు ఆరోగ్యశాఖ మంత్రి జెరోమ్‌ సాలోమన్‌ వెల్లడించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles