Directed to take all necessary steps to implement the Disha Act - CM Jagan దిశ చట్టం అమలుకు కావల్సిన అన్ని రకాలా చర్యలను తీసుకోవాలని ఆదేశించారు - సి.ఎం జగన్

Directed to take all necessary steps to implement the disha act cm jagan

Disha Act, AP CM Jagan, Andhra Pradesh, Disha Case, YS Jagan

Andhra Pradesh CM YS Jagan directed to take all necessary steps to implement the Disha Act

దిశ చట్టం అమలుకు కావల్సిన అన్ని రకాలా చర్యలను తీసుకోవాలని ఆదేశించారు - సి.ఎం జగన్

Posted: 12/26/2019 04:17 PM IST
Directed to take all necessary steps to implement the disha act cm jagan

దిశ సంఘటన  మన యావత్ తెలుగు రాష్ఠ్జ్ర ప్రజలలో ఒక చేదు  జ్ఞాపకంగా  మిగిలింది. దానికై ఎన్నో ఆలోచనలు మరెన్నో చర్యలను చేపట్టాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు లోచించాయి.

దిశ చట్టం అమలు కై అమరావతి సి.ఎం  జగన్మోహన్ రెడ్డి గారు గురువారం ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పలు ముఖ్య అతిధులు విచ్చేసారు. హోంమంత్రి సుచరిత, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ సవాంగ్‌తో పాటు అడ్వకేట్ జనరల్ శ్రీరాం గారు హాజరు అయ్యారు. అంతేకాక ఈ దిశా చట్టం పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు సక్రమంగా కఠిన చర్యలతో అమలు చేయాలనీ భావించారు.. ఇక, పోలీసు శాఖ పరంగా వారు ఎటు వంటి   చర్యలు  తీసుకోవాలో అన్న దానిపై అధికారులతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు.

గట్టి వాగ్దానాలైతే చేశారు కానీ, ఆ వాగ్దానాలు  అమలు కావడం లేదు.. సరి అయినా  చర్యలు  తీసుకోవడం లేదు అనీ ఎక్కడా రాకూడదని ఆయన అధికారులను కోరారు. . ప్రజలకి అప్పుడు మా ప్రభుత్వం వేచి ఉంటుందని అన్ని. ఈ చిన్న కాస్తనికైనా మేము ఉన్నాము అని రాష్ట్రంలో ఇంగ్లీషు మీడియం స్కూళ్లను  ప్రవేశపెడుతున్నామని, మద్యం మహమ్మారిని పారదోలాలనే మంచి ఆలోచనతో మరిన్ని ఉపయోగకార చర్యలు తీసుకున్నామని సీఎం  జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు.మద్య నియంత్రణలో భాగంగా మద్యం దుకాణాలను తగ్గించామని, పర్మిట్ రూంలను నిషేధించామని ఆయన తెలిపారు. ప్రజా  శ్రేయస్సుకై ఎటువంటి చర్యల నైనా తీసుకుంటామని. అవి  కార్య రూపం దాల్చేవరకు కృషి చేస్తామని, దిశ చట్టం అమలుకు కావల్సిన అన్ని రకాలా  చర్యలను  తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన కోర్టులకు అవసరమైన బడ్జెట్‌ను కూడా వెంటనే కేటాయించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

అంతేకాకుండా అవసరమైన పోలీసులను కూడా కేటాయించాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. మహిళల సంరక్షణకు ప్రతి ఒక్కరు  తమ వంతు సాయపడాలని భావించారు. మహిళల  కోసం  ఒక ప్రత్యేకమైన యాప్ తయారు చేశామని, త్వరలోనే వాటిని ప్రారంభిస్తామని డీజీపీ సవాంగ్ సీఎం దృష్టికి తీసుకొచ్చారు.  అంతేకాక  మన తెలుగు ఆడపడుచుల బంగారు భవిష్యత్తుకు   ఆటంకం  కలుగకూడదు అని అందుకు గాను 100,112 నంబర్లను ఇంటిగ్రేట్ చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇలా జగన్ గారు అమరావతిలో రాష్త్ర ప్రజల శ్రేయస్సు కై ఎంతగానో తపిస్తున్నారు.

శ్రీవల్లి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Disha Act  YS Jagan  

Other Articles