If YCP MLAs resign, we will not contest against them - TDP వై.సి.పి ఎమ్మెల్యే లు రాజీనామా చేస్తే వారికి మేము పోటీకి రామూ - టి .డి.పి

If ycp mlas resign we will not contest against them tdp

TDP, Nakka Ananda Babu, AP Three Capitals, Amaravati Farmers, YSRCP Mlas, Andhra Pradesh

TDP's Nakka Ananda Babu said that If YCP MLAs resign, we will not contest against them.

వై.సి.పి ఎమ్మెల్యే లు రాజీనామా చేస్తే వారికి మేము పోటీకి రామూ - టి .డి.పి

Posted: 12/26/2019 03:42 PM IST
If ycp mlas resign we will not contest against them tdp

మన ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఎపుడు  ఏ మలుపు తిరుగుతాయో మనం గ్రహించలేము కనీసం ఊహించలేము కూడా.. అమరావతి రాజధానిగా విరాజిల్లుతున్న వై.సి.పి ఎమ్మెల్యే లకు  టి.డి.పి. ప్రభుత్వం ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. కృష్ణ మరియు గుంటూరు  జిల్లాల  కోసం రాజీనామా చేస్తే  ఏకగ్రీవంగా న గెలిపిస్తామని ప్రకటించింది.

కృష్ణ మరియు గుంటూరు జిల్లాలలోని నాయకులూ రాజీనామా చేస్తే మన రాజధాని ఇక్కడే  ఉంటుంది అని నక్క ఆనంద్ బాబు వ్యాఖ్యానించారు. వై.సి.పి ఎమ్మెల్యే లు రాజీనామా చేస్తే వారికి మేము పోటీకి రాము అన్నారు.  అంతే కాక  వై.సి.పి. ఎమ్మెల్యే లా రాజీనామా చరిత్రలో మిగిలిపోతుందని తెలిపారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో ఇలాంటి ఆఫర్లు టి.డి.పి  ప్రభుత్వం వాళ్లు  ఇచ్చారు,  వాళ్లు ఆ మాటలను నిలబెట్టుకున్నారు. నేడు వై.సి.పి ప్రభుత్వపు వంతు. వై.సి.పి ప్రభుత్వం ప్రజల కై ఎంతగానో ఆలోచన చేసి కార్యరూపం తీసుకువస్తుంది. నేటి అమాయక రైతులా కై కృషి జరుపుతుంది.  ఇప్పటికే  వై.సి.పి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు బయటకు రాలేకపోతున్నారు. వచ్చిన వారు కూడా  రాజధానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి రాజధాని అమరావతిలోనే ఉండాలని ప్రకటించారు. ఎంపీ లావు కృష్ణదేవరాయులు కూడా. అదే తరహామాట్లాడారు..  రైతులకు న్యాయం చేయాలన్నారు. ఆలా చేయాలంటే  రాజధాని అమరావతిలో ఉండాలి..ఉంటేనే ఆ అమాయక రైతులా బాధలు ఇటు ఆశగా ప్రగతికి ఎదురు చూస్తున్న ప్రజా వాణికి న్యాయం జరుగుతుందని.. వైసీపీ ఎమ్మెల్యేలు పరోక్షంగా  వివరిస్తున్నారు.  ప్రజల నుంచి ఒత్తిడి  ఎక్కువైతే కానీ  ఉద్యమం  విజృం మిస్తే కానీ ..ఆలోచించరేమో ..?

శ్రీవల్లి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  Nakka Ananda Babu  YCP Mlas  Amaravati  

Other Articles