ANR National Awards for Sridevi and Rekha అందాల భామలు శ్రీదేవి మరియు రేఖ గారిని వరించిన " ఏఎన్నాఆర్ జాతీయ పురస్కారాలు "..

Anr national awards for sridevi and rekha

ANR National Awards, Actress Sridevi, Actress Rekha, Tollywood News, Entertainment

The ANR National Awards were announced for the years 2018 and 2019 by Akkineni Nagarjuna. Late Actress Sridevi and Rekha have been chosen for this prestigious award.

అందాల భామలు శ్రీదేవి మరియు రేఖ గారిని వరించిన “ ఏఎన్నాఆర్ జాతీయ పురస్కారాలు “..

Posted: 11/14/2019 06:11 PM IST
Anr national awards for sridevi and rekha

అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అందించే “ ఏఎన్నాఆర్ జాతీయ పురస్కార “ వేడుకలను ఈ నెల నవంబర్ 17న అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్వహించే ఒక ప్రత్యేక కార్యక్రమంలో అందించనున్నారు.. 2018 సంవత్సరానికి గాను దివంగత నటి అందాల అతిలోక సుందరి శ్రీదేవి గారిని మరియు 2019 సంవత్సరానికి గాను రేఖ గారిని వరించాయి.. ఈ అవార్డులకు సంబందించిన విషయాలను టి. సుబ్బారెడ్డి గారితో కలిసి టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మన్మధుడు అక్కినేని నాగార్జున గారు మీడియా సమావేశంలో పేర్కొన్నారు..

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి గారు రానున్నారు ; అయన చేతుల మీదగా అవార్డుల బహుకరణ జరగనున్నది.. .. అంతేకాకుండా ఆ రోజునే అన్నపూర్ణ స్టూడియోస్ లో “అన్నపూర్ణ కాలేజీ అఫ్ ఫిలిం అండ్ మీడియా “ యొక్క మూడోవ కాన్వకేషన్ ని కూడా నిర్వహించనున్నారు..

సినీ పరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక ఆణిముత్యం.. అయన సినిమాలు మనకు ఆదర్శం.. ఆయన నటనలోని లావణ్యత మదిని పులకరింపజేస్తుంది.. ఎప్పటికి ఎన్నటికీ అయన చిరస్మరణీయులు మన తెలుగు జాతి ప్రజబృందానికి .. అయన మన తెలుగు చిత్రసీమకు అందించిన సేవలను గుర్తుకు తెచ్చుకుంటూ .. ప్రతి సంవత్సరం సినీ పరిశ్రమలోని నటి నటులకు, వారి ప్రతిభలను గుర్తించి వారికీ అవార్డులను ఇవ్వడం జరుగుతుంది.. . 2006 సంవత్సరంలో తొలిసారిగా ఈ అవార్డును దేవ్ ఆనంద్ గారికి ఇవ్వడం జరిగింది.. అలానే 2017 లో ఈ అవార్డు దర్శక అధినేత భారత చరిత్రను దేశపలు మూలాల విస్తరింపజేసినా రాజమౌళి గారిని వరించింది.. ..

శ్రీవల్లి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ANR National Awards  Sridevi  Rekha  

Other Articles