Pawan Chalore Chalore Chal Guntur Schedule | ఛలోరే ఛలోరే ఛల్.. పార్టీ ఆఫీస్ కోసం భూమి ఇచ్చిన రైతులను కలవనున్న పవన్

Pawan chinnakakani tour

Janasena Party, Chalore Chalore Chal, Pawan Kalyan, Chinnakakani Farmers, Janasena Chinnakakani Office, Pawan Met Guntur Farmers, Pawan Kalyan Andhra Pradesh Tour

Janasena party president Pawan Kalyan is making all efforts to strengthen his party base in Andhra Pradesh. In Chalore Chalore Chal tour he visit Chinnakakani Farmers and Thanks to Them to give land for party office and also hear their actual problems.

ఛలోరే ఛలోరే ఛల్.. నేటి షెడ్యూల్

Posted: 12/08/2017 09:01 AM IST
Pawan chinnakakani tour

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయ కార్యాచరణ అడుగులు ఏపీ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తోంది. అధికార, విపక్షాలన్నీ ఆయన ప్రశ్నలతో ఇబ్బందుల పాలవుతున్నాయి. ఛలోరే ఛలోరే ఛల్ పర్యటనతో ఒక్కసారిగా పవన్ రేపుతున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇక నేటి పర్యటనలో భాగంగా గుంటూరు జిల్లా చినకాకానిలో పవన్ పర్యటించనున్నారు.

ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయనున్న స్థలాన్ని పరిశీలిస్తారు. అలాగే పార్టీ కార్యాలయం కోసం భూమి ఇచ్చిన రైతులతో పవన్ సమావేశం కానున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకొని వాటి పరిష్కారం దిశగా స్పష్టమైన హామీ ఇవ్వనున్నారు. 

కాగా, తన పర్యటనలో భాగంగా గురువారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అదే సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై పరోక్షంగా ఆయన విరుచుకుపడ్డారు. ఇక అధికార పార్టీ నేతలను సైతం ఆయన వదిలిపెట్టకుండా దులిపేయటం చూస్తున్నాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles