114 N-T Staff Jobs Notification in IIT Hyderabad ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్..

Upsc recruitment 64 posts under various ministries now open

UPSC recruitment 2017, UPSC recruitment 2017 Deputy Controller of Explosives, Ministry of Commerce and Industry, UPSC recruitment 2017 Scientific Officer (Electrical), Ministry of Consumer Affairs, Junior Technical Officer, Integrated Headquarters (Navy), UPSC recruitment 2017 Ministry of Defence, Specialist Grade-III (Cardiology), under Ministry of Health & Family Welfare, UPSC recruitment 2017 Specialist Grade III Assistant Professor (Preventive and Social Medicine), Ministry of Health and Family Welfare, UPSC recruitment 2017 news 64 vacancies, upsc Sub-Regional Employment Officer

The Union Public Service Service Commission has announced host of vacancies under various Central ministries on upsconline.nic.in. Along with IIT Hyderabad which invited application for recruitment of various non-teaching vacancies.

ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వ, ఐఐటీల్లో వెకన్సీలు..

Posted: 10/23/2017 11:53 AM IST
Upsc recruitment 64 posts under various ministries now open

కేంద్ర ప్రభుత్వ అధీనంలోని శాఖల్లో ఉద్యోగాలు చేయాలని కలలు కంటున్న యువత.. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్ ఎట్టకేలకు వారిలో అశలను చిగురింపజేసింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ తో ఉద్యోగార్థులలో వెయి వెలుగులు విరబూసాయి. పలు కేంద్ర మంత్రిత్వ శాఖల పరిథిలోని ఉద్యోగ ఖాళీల భర్తీకి యూపీఎస్‌సీ నోటిఫికేషన్ ప్రకారం ఉద్యోగ భర్తీ చేపట్టనున్న వివరాలు...
వాణిజ్య మంత్రిత్వ శాఖలో  డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎక్ల్సోజివ్స్ పోస్టులు
వినియోగదారులు, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖలో సైంటిఫిక్‌ ఆఫీసర్ల పోస్టులు
డిఫెన్స్ లో జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు
ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో స్పెషలిస్ట్ గ్రేడ్‌ 3 పోస్టులు
కార్మిక ఉపాథి మంత్రిత్వ శాఖలో డిప్యూటీ డైరెక్టర్ (సేఫ్టీ, ఎలక్ట్రికల్), డిప్యూటీ డైరెక్టర్ (మెకానికల్)
కార్మిక ఉపాథి కల్పన మంత్రిత్వ శాఖలో సబ్ రీజినల్ ఎంప్లాయ్ మెంట్‌ ఆఫీసర్
గనుల శాఖలో అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ మైన్స్‌
అసిస్టెంట్‌ డైరెక్టర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు

ధరఖాస్తు చివరి తేది: నవంబర్‌ 2(ఆన్ లైన్ లోనే‌)
మరిన్ని వివరాలకు: upsconline.nic.in వెబ్ సైట్ లో చూడండీ.

ఐఐటీ హైదరాబాద్ లో నాన్ టీచింగ్ స్టాప్ ఉద్యోగాలు:

ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్  టెక్నాలజీ హైదరాబాద్ (IITH)లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది యాజమాన్యం. వివిధ విభాగాల్లో 114 నాన్ టీటింగ్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి  దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 114

పోస్టులు-ఖాళీలు:

నెట్ వర్క్/ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటర్-2,
డిప్యూటీ రిజిస్ట్రార్-2,
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఎలక్ట్రికల్)-1,
నెట్ వర్క్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్-2,
స్పోర్ట్స్ ఆఫీసర్-2,
సెక్యూరిటీ ఆఫీసర్-1,
టెక్నికల్ ఆఫీసర్(గ్రేడ్-2)-1,
మెడికల్ ఆఫీసర్( గ్రేడ్ 2)-1,
మెడికల్ ఆఫీసర్( గ్రేడ్ 1)-2,
అసిస్టెంట్ రిజిస్ట్రార్-4,
సెక్షన్ ఆఫీసర్-3,
అసిస్టెంట్ ఇంజనీర్(ఎలక్ట్రికల్)-2,
జూనియర్ ఇంజనీర్ (సివిల్-3,ఎలక్ట్రికల్-1),
సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్-1,
ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్-18,
జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్-1,
జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ అసిస్టెంట్-2,
జూనియర్ అకౌంటెంట్-4,
జూనియర్ అసిస్టెంట్-7,
జూనియర్ టెక్నీషియన్స్-23,
మల్టీ స్కిల్ అసిస్టెంట్-8,
టెక్నికల్ సూపరింటెండెంట్-23


అర్హత: ఎంఇ/ ఎంటెక్/ఎంఎస్/బిఇ/బీటెక్/ ఎంబీబీఎస్/ ఎంకాం/ ఎమ్మెస్సీ/బికాం/బీఎస్సీ/ డిప్లొమా(ఫైన్ ఆర్ట్/డిజైన్/ ఆర్కిటెక్చర్/ మెకానికల్/ అటొమొబైల్/ మాన్యుఫాక్షరింగ్/ ప్రొడక్షన్/ సివిల్) ఉత్తీర్ణులై ఉండాలి.

నిబంధనల ప్రకారం అనుభవం ఉండాలి.

దరఖాస్తులకు ఆఖరు తేదీ: నవంబర్ 22

మరిన్నీ వివరాలకు వెబ్ సైట్: www.iith.ac.in

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles