రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా సాంబశివ రావును కొనసాగించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం ఉదయం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఆయన మరో రెండేళ్లపాటు ఏపీ డీజీపీగా కొనసాగనున్నారు.
గతేడాది జూలైలో ఆయన ఇన్ ఛార్జీ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. దీంతోపాటు ఐదుగురు అధికారుల పేర్లను యూపీఎస్సీకి పంపింది ఏపీ ప్రభుత్వం. పనితీరు సామాజిక వర్గ కోణంలో ఆయనకు మళ్లీ అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.
ఇదిలా ఉంటే తెలంగాణలో మాత్రం కొత్త డీజీపీ నియామకం ఖాయంగానే కనిపిస్తోంది. ప్రస్తుత డీజీపీ అనురాగ్ శర్మ పదవీకాలం వచ్చే నెలతో ముగియటంతో టీ సర్కార్ కసరత్తులు మొదలుపెట్టింది. ఇప్పటికే ఐదుగరి పేర్లతో ప్రభుత్వం జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more