WhatsApp now lets users notify contacts of number update | వాట్సాప్ లో కొత్త ఉపయోగకరమైన ఫీచర్.. దాంతో యాప్ సైజ్ కూడా తగ్గిపోతుందంట.

New feature for whatsapp

WhatsApp, WhatsApp New Feature, WhatsApp Update, WhatsApp Number Change Feature, WhatsApp Numver Update

WhatsApp has reportedly added a new feature that will make it easy for users to notify people in their contact when they change their number.

వాట్సాప్ లో మరికొత్త ఫీచర్

Posted: 10/18/2017 08:48 AM IST
New feature for whatsapp

సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది.ఇకపై మారిన నంబరును మిత్రులకు పదేపదే చెప్పాల్సిన అవసరం లేకుండానే వారికి తెలిసేలా కొత్త అప్‌డేట్ వెర్షన్‌లో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది.

ఇప్పటి వరకు నంబరు మార్చితే ఆ విషయాన్ని ప్రతి ఒక్కరికి మెసేజ్‌ల ద్వారానో, ఫోన్ చేసో చెప్పాల్సి వచ్చేది. ఇకపై వినియోగదారులు తమ నంబరు మార్చితే ఆ విషయాన్ని మన అనుమతి మేరకు స్నేహితులకు నోటిఫికేషన్ ద్వారా వెళ్లిపోతుంది. తరచూ నంబర్లు మార్చే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంది. ఈ అద్భుతమైన ఫీచర్‌ను మైక్రో బ్లాగింగ్ యాప్ వినియోగదారుల ముందుకొచ్చింది.

ఇటీవల వరుసపెట్టి తాజా ఫీచర్లను అప్‌డేట్ చేసుకుంటూ వస్తున్న వాట్సాప్ ఈసారి ఈ ఆప్షన్‌ను జోడించటం విశేషం. అలాగే తాజా అప్‌డేట్ వెర్షన్‌లో మరో విశిష్టత ఏంటంటే... యాప్ సైజు కూడా గణనీయంగా తగ్గటం. త్వరలో ఈ యాప్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : WhatsApp  New Feature  వాట్సాప్  కొత్త ఫీచర్  

Other Articles