Cat Fish Fighting with Snake to Save Her Life Viral

Fish and snake bizarre video viral

Cat Fish, Cat Fish Snake Fight, Cat Fish Swallow Snake Video, Northeast India Snake Video, Cat Fish Snake Viral Video, Fish Snake Bizarre Video, Fish Snake Fight Video, Bizarre Incident Video

Cat Fish Fighting Snake From Swallowing It. A bizarre video has emerged from an unnamed village in northeast India which shows a fish fighting a snake on land to avoid getting swallowed by it. The clip shows a fish with its mouth clasped firmly around a snake's head, even as the reptile struggles to break free. After the video was shot both the fish and snake died.

ITEMVIDEOS:ఇదెక్కడి వింత బాబోయ్!

Posted: 06/28/2017 09:21 AM IST
Fish and snake bizarre video viral

ఈశాన్య ఇండియాలోని ఓ కుగ్రామంలో చోటు చేసుకున్న ఘటన ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. సాధారణంగా పాములు తమ కన్నా చిన్న చిన్న జీవులను మింగేయటం చూశాం కదా. కానీ, చిత్రంగా పామును చేప మింగే ప్రయత్నం చేసిన ఘటన ఇక్కడ జరిగింది.

క్యాట్ షిఫ్ జాతికి చెందిన ఓ చేప ఓ పెద్ద జెర్రిపోతును నోట కరిచింది. పైథాస్ మ్యూకస్ జాతికి చెందిన పాము ఆహారం కోసం చెరువులో చేపను వేటాడే యత్నం చేసింది. అయితే, ఆ యత్నంలో చేపే జెర్రిపోతు దవడను ఒడిసిపట్టేసింది. దీంతో విడిపించేందుకు పాము, ప్రాణాలు కాపాడుకునేందుకు చేప తీవ్రంగా ప్రయత్నించాయి. ఈ యత్నంలో చేప నేల మీదకు రాగా పోరు మరింత ఆసక్తిగా మారింది.

 

చివరకు చేప నోట్ల పాము ఇరుక్కుని చావగా, నేల మీదకొచ్చిన చేప కూడా ప్రాణాలు వదిలింది. ఈ వీరోచిత పోరాటాన్ని కొందరు స్థానికులు తమ సెల్ ఫోన్ లలో బంధించి నెట్ లో అప్ లోడ్ చేయగా, అది వైరల్ అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Snake  Cat Fish  Viral Video  Bizarre Incident  

Other Articles