Shashi Tharoor files defamation suit against Arnab

Mp takes anchor to court for wrong news

Shashi Tharoor Defamation Case, Shashi Tharoor, Arnab Goswami, Arnab Goswami Shashi Tharoor, Shashi Tharoor Arnab, Arnab Republic TV Editor, Arnab Enough Sashi Tharoor, Sashi Tharoor Case Arnab, Arnab Goswami Defamation Suit, MP versus Anchor

Congress MP Shashi Tharoor files defamation suit against Arnab Goswami, Republic TV in Delhi High Court. Arnab Goswami over airing of alleged defamatory remarks by the latter's Republic TV with regard to the death of Sunanda Pushkar.

ఆర్నాబ్ ఇక చాలూ.. 2 కోట్లు ఇవ్వు...

Posted: 05/27/2017 11:14 AM IST
Mp takes anchor to court for wrong news

సీనియర్ జర్నలిస్ట్, రిపబ్లిక్ న్యూస్ ఛానెల్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి కొత్త సమస్య వచ్చిపడింది. తన భార్య సునంద పుష్కర్ హత్య కేసులో తనపై లేనిపోని ఆరోపణలు గుప్పించినందుకు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అర్నాబ్ పై పరువు నష్టం దావా కేసు వేశాడు. ఢిల్లీ హైకోర్టులో ఈ మేరకు శశి పిటిషన్ దాఖలు చేశాడు.

మే 8 నుంచి 13 దాకా రిపబ్లిక్ టీవీ లో ప్రత్యేక స్టోరీ పేరిట సునంద పుష్కర్ హత్య కేసుపై చర్చా కార్యక్రమం నిర్వహించాడు అర్నాబ్. అందులో ఆమె భర్త, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ హస్తం ఉందంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. దీనిపై ఆయన కోర్టులో అర్నాబ్ పై 2 కోట్లకు పరువు నష్టం దావా కేసు వేశాడు. అంతేకాదు సునంద కేసులో ఢిల్లీ పోలీసుల విచారణ పూర్తయ్యే దాకా రిపబ్లిక్ టీవీ ఎలాంటి కథనాలు మళ్లీ ప్రసారం చేయకుండా నిలువరించాలని కోర్టును థరూర్ కోరాడు.

ఇక తమ దగ్గర పని చేసినప్పటి డేటాను చోరీ చేసినట్లు టైమ్స్ నౌ ఆయనపై దొంగతనం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 2014 జనవరి 17న దక్షిణ ఢిల్లీలోని ఓ హోటల్ లో సునంద పుష్కర్ హత్యకు గురైన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shashi Tharoor  Arnab Goswami  Defamation Suit  

Other Articles