Medical Shops Bandh on May 30 against e-portal Proposal

Pharmacies opposed centre e portal sale

Medical Shops Bandh, Medicines On line Sale, Medicines On line Portal, Medicines E Portal Sale, Pharmacies Bandh, Telangana Pharmacies Association, Pharmacies Bandh May 30, Medical Shops Close, Drugs On line Sale

Medical Shops Bandh on May 30 in Telangana. One of the reasons the association alleged is that this might lead to unregulated sale of addictive drugs.

ఆన్ లైన్ అమ్మకాలతో ప్రాణాలు పోతాయి

Posted: 05/20/2017 10:50 AM IST
Pharmacies opposed centre e portal sale

ఆన్ లైన్ ద్వారా మందులు విక్రయించాలన్న కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ- పోర్టల్ విధానానికి వ్యతిరేకంగా ఈ నెల(మే) 30న దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ పాటించనున్నాయి. 24 గంటలపాటు తాము బంద్ లో పాల్గొంటామని కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోయేషిన్ పేర్కొంది.

ప్రిస్క్రిప్షన్, మందుల అమ్మకాలకు సంబంధించిన బిల్లును ఈ- పోర్టల్ లో అప్ లోడ్ చేయాలన్న నిబంధన ప్రజలకు ఇబ్బందిగా మారుతుందన్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు వినియోగదారులకు అవసరమైన అత్యవసర మందులను విక్రయించలేమని,తద్వారా రోగులకు ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంటుందని అన్నారు.

ఈ బంద్ లో తాము తప్పకుండా పాల్గొంటున్నట్టు తెలంగాణ డ్రగిస్ట్ అసోసియేషన్ వెల్లడించింది. కేంద్రం తమ ప్రతిపాదనను వెనక్కి తీసుకునేంత వరకు తమ నిరసనలు కొనసాగుతాయని ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : e-portal Sale  Medicines  Pharmacies Bandh  

Other Articles