Lion getting terrified by tiny water bubble

Huge lion terrified by tiny water bubble

Huge Lion Terrified, White Lion Funny Video, Lion Funny Video, Lion Moto Fear Video, Lion Fear for Water Bubble, Facebook Funny Video, Facebook Funny Animals Video, UK Lion Funny Act, Lion Shiver Video, Tiny Water Bubble Lion, Lion FUnny Video

Huge Lion Terrified By Tiny Water Bubble In Hilarious Video at the Paradise Wildlife Park in UK. Moto, the lion followed the bubbles till they reached the ground but jumped back when it immediately disappeared.

ITEMVIDEOS: అంత పెద్ద సింహం ఎందుకు భయపడింది?

Posted: 05/09/2017 09:18 AM IST
Huge lion terrified by tiny water bubble

అడవికి రారాజు అయిన సింహంను తల్చుకుని వణికిపోని జీవి ఏదైనా ఉంటుందా? చెప్పండి... గాంభీర్యం, భయపడని నైజం, వేటాడేవిధానం, రాజసం, ఠీవి, ఆహారం తీసుకోవడం ఇలా అన్ని లక్షణాల్లో తోపు కాబట్టే అది పరిమాణంలో పెద్ద జీవులను తోసి మరీ మృగరాజు అయ్యింది. అయితే ఎవరికీ భయపడదని చెప్పుకునే సింహం ఇక్కడ దేనికి భయపడిందో ఓ లుక్కేస్కోండి.

బ్రిటన్‌ లోని ప్యారడైజ్‌ జంతుప్రదర్శన శాలలో ఉన్న మోటో అనే తెల్ల సింహం ఆహారం కోసం చుట్టూ తిరుగుతోంది. ఇంతలో పై నుంచి నీటి బుడగలు కిందికి రావడం చూసింది. అవి అలా వస్తుండగా వాటి దగ్గరకు ఏంటా? అని చూసేందుకు వెళ్లిన సింహం...ఆ బుడగలు నేలను తాకేవరకు అలాగే పరీక్షగా చూసింది. అయితే నీటిని తాకిన ఆ నీటి బుడగలు ఒక్కసారి పేలిపోయాయి. అంతే సింహం కంగారెత్తిపోయింది.

ఉలిక్కిపడి వెనక్కి గెంతింది. గత నెల 10న మోటో పది వసంతాలు పూర్తిచేసుకుని, 11 వంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ వీడియోను జూ సిబ్బంది సోషల్ మీడియాలో పోస్టు చేయగా...అది ఇప్పటిదాకా 2, 80, 000 వ్యూవ్స్ సాధించి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియో మీరు కూడా చూడండి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : White Lion  Water Bubble  Funny Video  

Other Articles