Telangana Irrigation expert Vidyasagar Rao died

Irrigation expert vidyasagar rao is no more

Telangana Irrigation Expert, Irrigation Expert Vidyasagar Rao, Vidyasagar Rao Died, Vidyasagar Rao Death, Vidyasagar Rao Illness, Vidyasagar Rao KCR, KCR Vidyasagar Rao, Vidyasagar Rao No More, Ramaraju Vidyasagar Rao, R Vidyasagar Rao Passes Away, Telangana Government Adviser Vidyasagar Rao, CWC Ex Member Vidyasagar Rao Died, Ramaraju Vidyasagar Rao

Irrigation Expert, Telangana Government Adviser R Vidyasagar Rao died with serious illness.

నీటి నిపుణుడు విద్యాసాగర్ రావు కన్నుమూత

Posted: 04/29/2017 11:55 AM IST
Irrigation expert vidyasagar rao is no more

ప్రముఖ సాగునీటి రంగ నిపుణుడు, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఆర్ విద్యాసాగర్ రావు కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా, ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన కాసేపటి క్రితం మృతి చెందినట్లు కాంటినెంటల్ ఆస్పత్రి వర్గాలు అధికారికంగా వెల్లడించింది.

కాసేపట్లో సూర్యపేట అర్వపల్లి గ్రామంలో జన్మించిన రామరాజు విద్యాసాగర్ రావు ఉస్మానియాలో ఇంజనీరింగ్ విద్య, రూర్కిలో మాస్టర్ డిగ్రీను అభ్యసించాడు. యూఎస్ బృందంలో సభ్యుడిగా పలు దేశాలను ఆయన పర్యటించారు. సీడబ్య్యూసీ లో సభ్యుడిగా కూడా పని చేసిన ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో సాగునీటి పై జరుగుతున్న అవకతవకలను, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను పుసక్త రూపంలో ప్రచురించాడు కూడా.

ఇరిగేషన్ లో అపార అనుభవం ఉన్న ఆయనతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉద్యమం నుంచే మంచి సంబంధాలు ఉన్నాయి. కేసీఆర్ కీలక వ్యక్తిగా ఆయన ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వ సలహాదారు గౌరవ హోదాను కట్టబెట్టారు. ఐసీయూలో ఉన్న ఆయన్ని నాలుగు రోజులు క్రితం స్వయంగా వెళ్లి పరామర్శించాడు కూడా. కాసేపట్లో ఆయన దేహాన్ని స్వగ్రామానికి తరలించి ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Irrigation Expert  R Vidyasagar Rao  

Other Articles