Jagan Bail cancel petiton quashed by CBI Court

Jagan bail petition case cancelled

Jagan Bail Petition, YSRCP Chief Jaganmohan Reddy, CBI Court, Jagan CBI Court, Jagan Bail Petition, Jagan Bail Petition Quash, Jagan Relief, YS Jagan Bail, Jagan Bail Petition Case, CBI Court Relief Jagan, Jagan Bail Cancel Petition

Big Relief to YSRCP Chief Jaganmohan Reddy. CBI Court quashed CBI's Bail cancel petiton.

బెయిల్ రద్దు పిటిషన్ లో జగన్ కు ఊరట

Posted: 04/28/2017 01:07 PM IST
Jagan bail petition case cancelled

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత జగన్ కు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో ఊరట లభించింది. జగన్ బెయిల్ పిటిషన్ రద్దు చేయాలన్న సీబీఐ వాదనతో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విభేదించింది. దీంతో సీబీఐ వాదనను తోసిపుచ్చి, బెయిల్ ను రద్దు చేయాలన్న పిటిషన్ ను కొట్టివేసింది.

రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూ విషయంలో జగన్ హస్తం ఉంటుందని భావించడం లేదని, ఎడిటోరియల్ బోర్డు నిర్ణయానికి జగన్ కు సంబంధం ఉంటుందని భావించడం లేదని తెలిపిన న్యాయస్థానం ఈ పిటిషన్ ను కొట్టేసినట్టు ప్రకటించింది. కాగా, జగన్ బెయిల్ రద్దువుతుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తిన నేపథ్యంలో...న్యాయస్థానం అనుకూలంగా తీర్పు వెలువరచడం జగన్ తో పాటు వైఎస్సార్సీపీకి పెద్ద ఊరట లభించినట్టైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan  CBI Court  Bail Petition  

Other Articles