దేశ రాజధాని ఢిల్లీలో మరో నిర్భయ ఘటన జరిగింది. కదులుతున్న కారులో ఓ వివాహితపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. లిఫ్ట్ ఇస్తామంటూ కారులో ఎక్కించుకున్న వివాహితపై మార్గమధ్యంలో అమెతో అనుచితంగా ప్రవర్తించి.. సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఈ దారుణం ఢిల్లీ శివార్లలోని తిమార్ పూర్ గ్రామం వద్ద జరిగింది. లిఫ్ట్ ఇస్తామంటూ నలుగురు యువకులు ఓ మహిళను కారులోకి ఎక్కించుకున్నారు. ఈ నలుగురూ ఆమెకు పరిచయస్తులే కావడంతో నమ్మకంగా కారు ఎక్కిన అమెపై అత్యచారానికి పాల్పడ్డారు.
ఉత్తర ఢిల్లీలోని జగత్ పూర్ లో బంధువుల ఇంటికి బయలేదేరిన బాధితురాలిని.. యమునా బయోడైవర్సిటీ పార్కు తారసపడి.. తాము అటువైపుగానే వెళ్తున్నామని చెప్పి.. కారులో ఎక్కించుకున్నారు. కోద్ది దూరం వెళ్లాక తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని, తాను సహకిరంచని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించారని బాధితురాలు తన పిర్యాదులో పేర్కోంది. ఆ తరువాత నలుగరు ఒకరి తరువాత మరోకరు పలు పర్యాయాలు తనపై అత్యాచారం జరిపారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన పిర్యాదులో పేర్కోంది.
ఢిల్లీ శివార్లలోని రోహిణి, ఉత్తర ఢిల్లీ ప్రాంతాల్లో కారును తిప్పుతూ, కారులోనే ఆమెపై అత్యాచారం జరిపారు. ఈ ఘటనతో తాను స్పృహ కోల్పోయానని, తాను స్పృహలోకి వచ్చి చూడగా అలిపూర్ శివార్లలోని పంట పోలాల్లో వున్నానని.. అక్కడి నుంచి తనను తాను రహదారి వరకు నడిచ శక్తిలేక పాకుతూ చేరుకుని అటుగా వెళ్తున్న పోలిస్ వ్యాన్ కు సమాచారమిచ్చానని బాధిత మహిళ తనకు జరిగిన దారుణంపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కోంది. బాధితురాలి పిర్యాదు మేరకు 376 డి సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు, దానిని తిమ్మార్ పూర్ పోలిస్ స్టేషన్ కు బదిలీ చేశారు. బాధితురాలని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more