తరగతి లో అందరి ముందే విద్యార్థిని పై సీనియర్ దారుణం | Kottayam Medical student set ablaze by rejected lover.

Stalker sets girl self ablaze in kottayam college

Kottayam Medical student, Student Set Ablaze, Jilted Lover Kill, Kerala Medical College, Love Story Turns Tragic, Adarsh Lakshmi, Kottayam Medical College, Classroom Murder, Unrequited Love

Jilted lover sets girl and self ablaze, both succumb to burn injuries in Kerala. Police identified the victims as K Lakshmi, 21, a physiotherapy student at School of Medical Education, Kottayam, and S Adarsh, 25, a former student of the same institute. The institute is run by MG University, Kottayam.

క్లాస్ రూంలో అందరి ముందే అమ్మాయిపై...

Posted: 02/02/2017 10:36 AM IST
Stalker sets girl self ablaze in kottayam college

ఓ 21 ఏళ్ల వైద్య విద్యార్థినిపై అంతా చూస్తుండగా, తరగతి గదిలోనే పెట్రోలు పోసి నిప్పంటించి చంపాడు ఓ యువకుడు. అంతేకాదు అక్కడిక్కడే తాను కూడా పెట్రోల్ పోసి తగలబెట్టుకున్నాడు. కేరళలోని కొట్టాయంలో ఉన్న ఎస్ఎంఈ మెడికల్ కాలేజీలో ఈ దారుణం జరిగింది.

ఆదర్శ్(26) అనే యువకుడు అదే కాలేజీలో పూర్వ విద్యార్థి. బుధవారం మధ్యాహ్నం లక్ష్మీ అనే సైకోథెరఫీ చదువుతున్న అమ్మాయి ఉన్న క్లాస్ రూమ్ లోకి నడుస్తూ వచ్చాడు. ఆపై ఆ అమ్మాయిపై పెట్రోల్ పోసి తనపై కూడా జల్లుకున్నాడు. ఆ అమ్మాయి అరుస్తూ బయటకు పరుగెత్తుతుండగా, వెంటపడ్డాడు. లైబ్రరీ, క్లాస్ రూంలు ఇలా మొత్తం పరిగెత్తించి చివరకు పట్టుకుని లైటర్ తో ఆమె దుస్తులకు నిప్పంటించాడు. ఆ తర్వాత తాను కూడా నిప్పంటించుకున్నాడు.

లక్ష్మీని కాపాడే క్రమంలో మరో ఇద్దరు విద్యార్థులకు కూడా గాయాలయ్యాయి. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న వీరిద్దరినీ ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా, ప్రేమ వ్యవహారమే దీనికి కారణమని పోలీసులు తేల్చేశారు. తన ప్రేమను తిరస్కరించిందన్న అక్కసుతోనే ఆదర్శ్ ఇంత దారుణానికి తెగబడ్డాని చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kottayam  Medical Student  Set Ablaze  

Other Articles