కేంద్ర మంత్రికి అంత దమ్ముందా అంటున్న కెప్టెన్ | Amarinder Singh challenges Arun Jaitley to contest in Amritsar bypoll

Captain amarinder singh challenges arun jaitley

Captain Amarinder Singh, Arun Jaitley, Amarinder Singh Arun Jaitley, Amarinder Singh CHALLENGES Punjab congress chief challenges, Punjab Congress head, Arun Jaitley Amarinder Singh, Demonetization referendum,

Captain Amarinder Singh challenges Arun Jaitley to contest in Amritsar bypoll Singh also touted it to be a referendum on the demonetisation drive announced by the central government.

నోట్లరద్దుకు రెఫరెండం... ఆ ఎన్నికల సవాలే!

Posted: 12/02/2016 08:11 AM IST
Captain amarinder singh challenges arun jaitley

నోట్ల రద్దుతో బీజేపీపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత పెరిగిపోయిందో తెలియాంటే ఉపఎన్నికలకు రావాలని సవాల్ విసురుతున్నాడు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ అమరీందర్ సింగ్. పార్టీ మొత్తం అవసరం లేదని, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఒక్కడే రాజీనామా చేసి తనపై పోటీ చేస్తే చాలంటున్నాడు. ప్రస్తుతం పంజాబ్ చీఫ్ గా ఉన్న అమరీందర్ 2014 లో అమృత్ సర్ ఎన్నికల నుంచి ఎంపీగా పోటీ చేసి అరుణ్ జైట్లీ ని చిత్తుగా ఓడించాడు.

ప్రస్తుతం దేశం మొత్తం కరెన్సీ నోట్ల నిర్ణయంతో అతలాకుతలం అయిపోతుందన్న ఈ మాజీ ఆర్మీ అధికారి, మోదీ నిర్ణయాలన్నీ హిట్లర్ తలపిస్తున్నాయంటూ విమర్శించాడు. మహిళలకు ఆందోళన కలిగించేలా బంగారంపై తీసుకున్న నిర్ణయం వెనుక మోదీ, జైట్లీ ఉధ్దేశ్యాలు అనుమానాలు కలిగించేలా ఉన్నాయంటూ ఆరోపించాడు. ఇక రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ పై స్పందిస్తూ..సైబర్ భద్రత ఎంత పటిష్టంగా ఉందో తెలుస్తుందంటూ ఆరోపించాడు.

ఆపై అరుణ్ జైట్లీని పెద్దల సభకు(రాజ్యసభ) ఎంపిక చేయటం, కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టడం తెలిసిందే. కాగా, అమరీందర్ సింగ్ వచ్చే ఏడాది జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల తన ఎంపీ పదవికి రాజీనామా చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Captain Amarinder Singh  challenge  Arun Jaitley  Demonetization referendum  

Other Articles