కోపంతో బట్టలిప్పేసి కార్లు పగలకొట్టింది | Angry China woman wearing just her bra attacks cars with metal pole

Angry china woman wearing just her bra attacks cars with metal pole

Angry China woman destroy car, Woman with Bra Destroy cars, Woman only with Bra, Only with Bra She Destroy Cars, Naked Woman destroy cars with pole

Angry woman wearing just bra and attacks cars with metal pole in China.

ITEMVIDEOS:కోపంతో కేవలం బ్రా మాత్రమే వేసుకుని దాడి చేసింది

Posted: 09/12/2016 05:50 PM IST
Angry china woman wearing just her bra attacks cars with metal pole

నడిరోడ్డు మీద ఉన్న విచక్షణ మరిచిన ఓ మహిళ ఉన్న గుడ్డలన్నీ ఊడదీసి కేవలం బ్రా మీద చేతిలో ఓ ఐరన్ రాడ్ పట్టుకుని భీభత్సం సృష్టించింది. ఆమె దాటికి ఓ కారు పూర్తిగా ధ్వంసం కాగా, చివరకు పోలీసులు రంగం ప్రవేశం చేయటంతో మరి కొన్ని కార్లు పగిలిపోకుండా కాపాడగలిగారు.

చైనాలోని చావోయాంగ్ ప్రాంతంలో నివసిస్తున్న 40 ఏళ్ల మిస్ లీ కి ఏమైందో తెలీదుగానీ గత వారం గురువారం బిజీగా ఉండే రోడ్డు మధ్యలోకి చేరిన ఆమె ఒంటి మీద ఉన్న గుడ్డలన్నీ విప్పేసింది. పైన బ్రా మాత్రమే ఉంచుకుని కాసేపు అలాగే ఉండిపోయింది. ఆమె దాటికి ట్రాఫిక్ అంతా జామ్ కాగా, ఓ సిల్వర్ కారులోని వ్యక్తి హారన్ కొట్టడం ప్రారంభించాడు. అంతే పిచ్చెక్కిపోయినట్లు ఊగిపోయిన ఆమె పక్కనే ఉన్న ఓ ఐరన్ పోల్ ను చేతబూనింది. వెంటనే ఆ కారు మీద పడిపోయి అద్దాలన్నీ పగలకొట్టడంతోపాటు, నంబర్ ప్లేట్ లను నాశనం చేసేసింది.

ఆ దెబ్బకు వెనకాల ఉన్న హారన్ కొడితే తమ బాక్స్ లు బద్ధలు అయిపోతాయన్న భయంతో గప్ చుప్ గా ఉండిపోయారు. ఇంకొందరైతే ఆతతంగం అంతా వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. కాసేపు అలా హల్ చల్ చేసిన లీ ని పోలీసులు వచ్చి ఒంటిపై ఓ దుప్పటి కప్పి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. లీకి కొంతకాలంగా మతిస్థిమితం సరిగ్గా ఉండటం లేదని ఆమె బంధువులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : China Woman  Only with Bra  destroy  cars  

Other Articles